పీకే వ్యాఖ్యలతో లబోదిబోమంటున్న స్నాప్ డీల్

Written By:

ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చిందంటే ఇదేనేండీ..దేశంలో పెచ్చరిల్లిన మత అసహనంపై బాలీవుడ్ మిస్టర్ ఫర్ పెక్షనిస్ట్ అమిర్ ఖాన్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరతీసాయి. అమిర్ వ్యాఖ్యలతో గంటలు గడుస్తున్న కొద్దీ ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని దేశీయ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణమేమిటంటే అమిర్ ఖాన్ స్నాప్ డీల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుండటమే.

Read more: లూసీ గురించి తెలుసా మీకు..?

అమిర్ వ్యాఖ్యలపై వేగంగా స్పందించిన నెటిజన్లు తమ మొబైల్ ఫోన్లలోని స్నాప్ డీల్ యాప్ నువాపస్ చేయడంతో పాటు సదరు యాప్ రేటింగ్ ను బాగా తగ్గించేస్తున్నారు మీ బ్రాండ్ అంబాసిడర్ దేశద్రోహి ఆ ద్రోహిని తొలగించేదాకా మా యాప్ ద్వారానే కాక సైట్ ద్వారా కూడా వస్తువులను కొనుగోలు చేయం అని నెటిజన్లు తెగేసి చెప్తున్నారు, అమిర్ వ్యాఖ్యలతో తమకేమి సంబంధం లేదని స్నాప్ డీల్ ప్రకటించినా నెటిజన్ల ఆగ్రహం చల్లారడం లేదు. దీనికి కౌంటర్ గా అమిర్ మద్దతుదారులు స్నాప్ డీల్ కు 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ లో ప్రముఖులు తమ ఆవేశాన్నంతా వెళ్లగక్కారు.

Read more: మానవులు కూడా అంతరిక్షంలో చక్కర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

రిషికపూర్ ట్విట్టర్ లోఅమీర్ కి హీరోయిజం గురించి చెప్పారు

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

ప్రెస్ ట్రస్ట్ ఆప్ ఇండియా కూడా ఆవేశాన్ని వెళ్లగక్కింది. 

అనుపమ్ ఖేర్ స్పందన

అనుపమ్ ఖేర్ స్పందన

అనుపమ్ ఖేర్ స్పందన కూడా అమీర్ ఖాన్ పై ట్విట్టర్లో విమర్శలు చేశారు

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

ఆర్మీ గొప్పతనాన్ని అమీర్ ఖాన్ కు చెబుతున్న ఓ నెటిజన్ 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

మరోక నెటిజన్ అమీర్ వ్యాఖ్యలను రేప్ తో పోల్చుతున్నట్విట్టర్ 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

మరొకరు ఉగ్రవాదలుతో పోల్చారు 

వర్మ సైతం తన ఆవేశాన్ని వెళ్లగక్కారు

వర్మ సైతం తన ఆవేశాన్ని వెళ్లగక్కారు

వర్మ సైతం తన ఆవేశాన్ని వెళ్లగక్కారు 

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

రాహుల్ గాంధీ సైతం తన ఆవేశాన్ని

రాహుల్ గాంధీ సైతం తన ఆవేశాన్ని

అమీర్ వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ సైతం తన ఆవేశాన్ని వెళ్లగక్కారు 

శశిధరూర్, అరవింద్ కేజ్రీవాల్ సైతం

శశిధరూర్, అరవింద్ కేజ్రీవాల్ సైతం

శశిధరూర్, అరవింద్ కేజ్రీవాల్ సైతం అమీర్ నీకు ఇది సరికాదంటూ ట్విట్టర్ లో తన స్పందన తెలిపారు

బాలీవుడ్ పరీష్ రావల్ ట్వీట్ హీరో ట్విట్టర్

బాలీవుడ్ పరీష్ రావల్ ట్వీట్ హీరో ట్విట్టర్

బాలీవుడ్ పరీష్ రావల్ ట్వీట్ హీరో ట్విట్టర్

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన

హీరోయిన్ రవీనా టాండన్ ఆవేశం

హీరోయిన్ రవీనా టాండన్ ఆవేశం

హీరోయిన్ రవీనా టాండన్ ఆవేశం

హీరోయిన్ రవీనా టాండన్ ఆవేశం

హీరోయిన్ రవీనా టాండన్ ఆవేశం

హీరోయిన్ రవీనా టాండన్ ఆవేశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here Write Aamir Khan's Intolerance Remarks: Snapdeal's Android App Downrated in 'Protest'
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot