బంఫర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్

Posted By:

ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీనికింద.. కస్టమర్లు రాత్రి వేళ ఉపయోగించే మొబైల్ డేటాలో సగభాగాన్ని మర్నాడు వారి ఖాతాకే తిరిగి క్రెడిట్ చేయనుంది. అలాగే, తమ మొబైల్ యాప్ వింక్‌పై నెలకు అయిదు సినిమాలు, అపరిమితంగా పాటలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెస్తోంది. దీనికి డేటా చార్జీలు వర్తిస్తాయి.

Read more: రోబో తార వచ్చింది.. హీరోయిన్లకు పంచ్ పడింది

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ప్రకటించిన డేటా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను వారం రోజుల్లో పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు కూడా వర్తింపచేయనున్నట్లు డెరైక్టర్ (కన్జూమర్ బిజినెస్ విభాగం) శ్రీని గోపాలన్ తెలిపారు. రాత్రి 12 గం.ల నుంచి ఉదయం 6 గం.ల మధ్య వినియోగించే డేటాలో 50% పరిమాణాన్ని ప్రతిరోజూ కస్టమర్ల ఖాతాలో తిరిగి జమ చేయనున్నట్లు వివరించారు.ఈ సంధర్భంగా వివిధ నెట్ వర్క్‌ల బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.

Read more: రోబోల దెబ్బకు కోట్ల ఉద్యోగాలు గల్లంతు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్ టెల్

మెయిన్ బ్యాలెన్స్ *123# , అలాగే నెట్ బ్యాలెన్స్ *123*10# , ఓన్ నెంబర్ *121*9# , కష్టమర్ కేర్ 121లేక 198,క్రెడిట్ పొందాలనుకుంటే *141#,బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే *121*1# ,ఇక టాప్ అప్ రీచార్జ్ *101*#

వొడాఫోన్

మెయిన్ బ్యాలెన్స్ *141# , అలాగే నెట్ బ్యాలెన్స్ *111*6*2# , ఓన్ నెంబర్ *111*2# , కష్టమర్ కేర్ 111లేక 198, క్రెడిట్ పొందాలనుకుంటే *130# , బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే *121# ఇక టాప్ అప్ రీచార్జ్ *140*#

రిలయన్స్

మెయిన్ బ్యాలెన్స్ *402# , అలాగే నెట్ బ్యాలెన్స్ MBAL TO 55333 ,ఓన్ నెంబర్ *1# లేక *2# , కష్టమర్ కేర్ 333 లేక 198, క్రెడిట్ పొందాలనుకుంటే ACT CC TO 53739, బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే OFFERS TO 55333 అలాగే టాప్ అప్ రీచార్జ్ *305*#

డొకొమో

మెయిన్ బ్యాలెన్స్ *111# , అలాగే నెట్ బ్యాలెన్స్ *111*1# , ఓన్ నెంబర్ *1# లేక , కష్టమర్ కేర్ 12క 198,క్రెడిట్ ఆప్సన్ లేదు, బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే 52222 ,ఇక టాప్ అప్ రీచార్జ్ *135*2*#

ఎయిర్ సెల్

మెయిన్ బ్యాలెన్స్ *125# , అలాగే నెట్ బ్యాలెన్స్ *143*0# , ఓన్ నెంబర్ *234*4# , కష్టమర్ కేర్ 121లేక 198, క్రెడిట్ ఆప్సన్ లేదు , బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే 1288, ఇక టాప్ అప్ రీచార్జ్ *124*#

ఐడియా

మెయిన్ బ్యాలెన్స్ *121# , అలాగే నెట్ బ్యాలెన్స్ *125# , ఓన్ నెంబర్ *1# , కష్టమర్ కేర్ 12345 లేక 198, క్రెడిట్ పొందాలనుకుంటే *444# or 12112, బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే 122#, ఇక టాప్ అప్ రీచార్జ్ *223*#

బిఎస్ ఎన్ ఎల్

మెయిన్ బ్యాలెన్స్ *123# , అలాగే నెట్ బ్యాలెన్స్ *123*10# , ఓన్ నెంబర్ *164# , కష్టమర్ కేర్ 1503 లేక 198, క్రెడిట్ ఆప్సన్ లేదు , బెస్ట్ ఆఫర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే 123, ఇక టాప్ అప్ రీచార్జ్ *123*#

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజకీ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Airtel launches 50% daily cash back offer for mobile data subscribers
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot