Home
News

అమెజాన్ నుంచి మరో బంపర్ ఆఫర్

By Hazarath

ఆన్‌లైన్ విక్రయాల దిగ్గజం అమెజాన్ అమ్మకాలను మరింతగా పెంచుకోవాలన్న ఉద్దేశంతో మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 100 కు పైగా దేశాల్లో ఈ-కామర్స్ విక్రయాలు సాగిస్తున్న ఈ సంస్థ ప్రధాన సభ్యత్వ అవకాశాన్ని కల్పిస్తూ, 'ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్'ను నేడు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 499 వార్షిక చందాతో చేరితే పలు రకాల సేవలను అందుకోవచ్చని చెబుతోంది.

తప్పులకు భారీ మూల్యం..లక్షల కోట్ల నుంచి వేల కోట్లకు యాహూ పతనం

amazon

వీరికి స్పెషల్ డీల్స్ తో పాటు, రెండు నుంచి మూడు రోజుల్లోనే కోరుకున్న ప్రొడక్టులను అందిస్తామని, కనీస కొనుగోలు నిబంధనలు ఉండవని తెలిపింది. 60 రోజుల ప్రారంభ ఉచిత ఆఫర్లు, రూ. 500 డిస్కౌంట్ ఇస్తామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ వెల్లడించారు. ఇందులో చేరితే ఇండియాలోని 20 నగరాల్లో సేవలు పొందవచ్చని, 10 వేలకు పైగా ప్రొడక్టులపై రూ. 50 రాయితీ, అదే రోజు కోరిన సమయంలో డెలివరీ అందుకోవచ్చని వివరించారు.

ఐఫోన్ 7 రిలీజ్ డేట్ ఫిక్సయింది..లీకయిన ఫీచర్లు ఇవే

గత వారం రీలీజైన కొత్త స్మార్ట్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి

Gionee F103 Pro

Gionee F103 Pro

5 అంగుళాల హైడెఫినిషన్ 2.5డీ కర్వుడ్‌గ్లాస్ డిస్‌‍ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy On5 Pro

Samsung Galaxy On5 Pro

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy On7 Pro

Samsung Galaxy On7 Pro

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 3475 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Lyf Water 4

Lyf Water 4

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నా‌ప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Lyf Water 6

Lyf Water 6

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నా‌ప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ మెమెరీ, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2920 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LG Stylus 2 Plus

LG Stylus 2 Plus

5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.4గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్స్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Lenovo Vibe K4 Note Wooden Edition

Lenovo Vibe K4 Note Wooden Edition

5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ మీడియాటెక్ ఎంటీ6753 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

iBall Andi Gold 4G

iBall Andi Gold 4G

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ6753ఎమ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటిరీ.

Honor 8 (Announced)

Honor 8 (Announced)

5.2 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా కోర్ కైరిన్ 950 16ఎన్ఎమ్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి) స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి) ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్.

Karbonn Aura Power

Karbonn Aura Power

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Here Write Amazon launches membership service Prime in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X