ఇక 2 ఎంబీపీఎస్ వరకు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్

Posted By:

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరింతగా చేరువయ్యేందుకు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో అక్టోబర్ 1వ తేది నుంచి బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వేగం సెకనుకు 512కేబీపీఎస్ నుంచి 2ఎంబీపీఎస్ కు రెట్టింపు కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులందరికి ఈ స్సీడ్ ఇంటర్నెట్ వర్తిస్తుంది. ఇందుకుగాను ఏ విధమైన అదనపు ఛార్జీలు చెల్లించవల్సిన అవసరం లేదు. ఈ పథకాన్ని టెలికం శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు.

Read More : గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గత కొంత కాలంగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ అలానే ల్యాండ్ లైన్ విభాగాల్లో తమ వినియోగదారులను కోల్పొతూ వస్తోంది. 2014 మార్చి నుంచి 2015 మార్చి వరకు బీఎస్ఎన్ఎల్ 1.78 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లు, 20 లక్షల మంది ల్యాండ్‌లైన్ ఖాతాదారులను కోల్పొయింది. తాజా నిర్ణయం సంస్థకు ఏ మాత్రం లబ్థి చేకూరుస్తుందో వేచి చూడాలి.

Read More : మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 5, ప్రారంభ ధర రూ.53,990

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *123#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

మీ నెంబర్‌ను చెక్ చేసుకునేందుకు
164 లేదా *8888#కు డయల్ చేయండి.

కస్టమర్ కేర్ నెంబర్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

కస్టమర్ కేర్ నెంబర్
9400024365

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

ఇంటర్నెట్ డేటా బ్యాలెన్స్ ఇంకా ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *112#కు డయల్ చేయండి.

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

చివరి Transaction వివరాలను తెలుసుకునేందుకు *102#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

వాయిస్ కాల్ బ్యాలెన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*9#, *123*10#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

రాత్రి జీపీఆర్ఎస్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*8#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

లోకల్ నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*6#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

నెట్‌వర్క్ కాల్ వివరాలను తెలుసుకునేందుకు *123*5#

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ కోడ్స్

నేషనల్ ఎస్ఎంఎస్ వివరాలను తెలుసుకునేందుకు *123*2#

లోకల్ ఎస్ఎంఎస్ బ్యాలన్స్ వివరాలను తెలుసుకునేందుకు *123*1#

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL Upgrades the speed of all Landline Broadband customers from 512 kbps to minimum 2 Mbps. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot