Home
News

Rs.499కే పవర్ బ్యాంక్స్ ఎక్కడా?

మీరు మీ స్మార్ట్ ఫోన్ కోసం పవర్ బ్యాంక్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం కావచ్చు.

మీరు మీ స్మార్ట్ ఫోన్ కోసం పవర్ బ్యాంక్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం కావచ్చు.

amazon summer sale 2019 7 power banks available at rs 499 onwards

వివిద రకాల సామర్ధ్యాలతో మార్కెట్ ఉన్న ధర కంటే తక్కువ ధరకి బారి డిస్కౌంట్ లకు పవర్ బ్యాంక్స్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లలో లభిస్తున్నాయి.

సమ్మర్ అమ్మకాలు

సమ్మర్ అమ్మకాలు

అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండూ తన సమ్మర్ అమ్మకాలు నిర్వహిస్తున్నాయి.పవర్ బ్యాంకులతో సహా అనేక ఉత్పత్తుల శ్రేణిలో చాలా డీల్స్ మరియు డిస్కౌంట్ లు అందుబాటులో ఉన్నాయి. పవర్ బ్యాంకులు10,000 mAh బ్యాటరీ సామర్థ్యంతో కేవలం 499 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు పరిగణించగలిగే ఏడు పవర్ బ్యాంకులు:

1. Ambrane P-1111

1. Ambrane P-1111

Ambrane P-1111 పవర్ బ్యాంక్:Rs 1,300 డిస్కౌంట్ తరువాత కేవలంRs 499లకు మాత్రమే

ఇది బ్లాక్, వైట్, సిల్వర్, గోల్డ్ మరియు వైట్-బ్లూ రంగులలో అందుబాటులో ఉన్నాయి; 10,000 mAh లిథియం అయాన్ పవర్ బ్యాంకు డ్యూయల్- USB పోర్ట్ తో వస్తుంది.

 

2. Micromax PBAPB1041GRB

2. Micromax PBAPB1041GRB

Micromax PBAPB1041GRB పవర్ బ్యాంక్:Rs 1,550 డిస్కౌంట్ తరువాత కేవలంRs 549లకు మాత్రమే

గ్రే మరియు బ్లాక్ కలర్ లలో లభ్యమయ్యే పవర్ బ్యాంక్ 10,400mAh బ్యాటరీ సామర్థ్యంతో డ్యూయల్- USB పోర్ట్ తో వస్తుంది.

 

3. Intex IT-PB11K

3. Intex IT-PB11K

Intex IT-PB11K పవర్ బ్యాంక్:Rs 1,350ల డిస్కౌంట్ తరువాత కేవలంRs 549లకు మాత్రమే

బ్లాక్ మరియు వైట్ రంగులలో అందుబాటులో ఉంటుంది ఈ పవర్ బ్యాంక్ 11,000 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి మరియు ట్రిపుల్ USB పోర్ట్ లతో వస్తుంది.

 

4.Lenovo PA13000

4.Lenovo PA13000

Lenovo PA13000 పవర్ బ్యాంక్:Rs2,700ల డిస్కౌంట్ తరువాత కేవలంRs 799లకు మాత్రమే లబిస్తుంది.

వైట్, సిల్వర్ మరియు గోల్డ్ రంగులలో అందుబాటులో ఉంటుంది ఈ పవర్ బ్యాంకు 13,000mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు డ్యూయల్- USB పోర్ట్ తో వస్తుంది.

 

5. Lapguard LG514

5. Lapguard LG514

Lapguard LG514 పవర్ బ్యాంక్:Rs 1,801ల డిస్కౌంట్ తరువాత కేవలంRs 499లకు మాత్రమే లబిస్తుంది.

వైట్ మరియు బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటుంది, పవర్ బ్యాంకు 10,400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు ట్రిపుల్ USB అవుట్ పుట్లను అందిస్తుంది.

 

6.Syska Power Go

6.Syska Power Go

Syska Power Go పవర్ బ్యాంక్:Rs 1,000ల డిస్కౌంట్ తరువాత కేవలంRs 599లకు మాత్రమే లబిస్తుంది.

వైట్ మరియు బ్లాక్ రంగులలో అందుబాటులో ఉంటుంది, పవర్ బ్యాంకు 10,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు డ్యూయల్ USB అవుట్ పుట్లను అందిస్తుంది.

 

7. Mi power bank 2i

7. Mi power bank 2i

Mi power bank 2iపవర్ బ్యాంక్:Rs300ల డిస్కౌంట్ తరువాత కేవలంRs 899లకు మాత్రమే లబిస్తుంది.

ఇది బ్లాక్ రంగులో అందుబాటులో ఉంటుంది, పవర్ బ్యాంకు 10,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది మరియు డ్యూయల్ USB అవుట్ పుట్లను అందిస్తుంది.

 

Best Mobiles in India

English summary
amazon summer sale 2019 7 power banks available at rs 499 onwards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X