అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

Written By:

ఇప్పుడు పాత వస్తువులన్నీ అమెజాన్‌లోకి చేరబోతున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్ముతున్న ఓఎల్ ఎక్స్, క్వికర్ ,ఈబో వంటి వాటికి పోటిగా మార్కెట్లోకి అమెజాన్ సెకండ్ హ్యాండ్ వస్తువులను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. పాత వస్తువులను విక్రయించే తనకొత్త ప్లాట్ ఫాం ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌కి పోటీగా జంగ్లీ ని లాంచ్ చేసిన అమెజాన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో తన సత్తాను చాటేందుకు మొబైల్ ఫోన్లు, మాత్రలు, వాచీలు, పుస్తకాలు తదితర ఇతర పాత వస్తువులను విక్రయానికి అనుమతించే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు ఆ కంపెనీ ప్రతినిధి చెప్పారు.

Read more:సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా..? ఇవి తెలుసుకోండి

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

వస్తువులను అమ్మకందారుల ఇంటిదగ్గరే తీసుకునేలా పిక్ అప్ సర్వీసును కూడా అందిస్తున్నామన్నారు. వీటి ప్యాకేజింగ్, వస్తువులను కొనుగోలు దారుడికి అందించిన తరువాత మాత్రమే ఇరు పార్టీలనుంచి చార్జ్ వసూలు చేస్తామని చెప్పారు. అలాగే తమ వెబ్ సైట్ లో ప్రకటనలను ఉచితంగా ఇచ్చుకోవచ్చన్నారు. ముందు బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించామనీ, త్వరలోనే దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్టు తెలిపారు.

Read more: విదేశాల్లో వాడిపారేసిన ఐఫోన్లు ఇండియాలోకి..

సెకండ్ హ్యాండ్ మొబైళ్లు తక్కువ ధరకే అందించే వెబ్‌సైట్లను తెలుసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఎక్సేంజ్ ( Mobilexchange)

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

ఇదొక సెకండ్ హ్యాండ్ మొబైల్ వెబ్ సైట్. 

ప్రైస్ షేర్డ్ ( Priceshred)

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

ప్రైస్ షేర్డ్ ( Priceshred)

ది మొబైల్ ఇండియన్ (Themobileindian )

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

ది మొబైల్ ఇండియన్ (Themobileindian )

మొబైల్ ఫర్ సేల్ (Mobiles4sale )

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

మొబైల్ ఫర్ సేల్ (Mobiles4sale )

సులేఖా ( Sulekha )

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

సులేఖా ( Sulekha )

91 మొబైల్స్ ( 91mobiles)

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

91 మొబైల్స్ ( 91mobiles)

క్లిక్ ఇండియా ( Clickindia)

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

క్లిక్ ఇండియా ( Clickindia)

ఓఎల్ ఎక్స్ (Olx)

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

ఓఎల్ ఎక్స్ (Olx)

క్వికర్ ( quikr)

అమెజాన్‌లోకి సెకండ్ హ్యాండ్ సరుకు

క్వికర్ ( quikr)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Amazon takes on Quikr, Olx with peer-to-peer commerce
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting