అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో పోస్ట్ చేసి సగం ఆదాయం తీసుకోండి

Written By:

అమెజాన్ తన వినియోగదారులకోసం బంఫర్ ఆఫర్ ను ఇచ్చింది. మీరు ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియో నుంచి అమెజాన్ కు వచ్చే ఆదాయంలో సగం మీకు ఇచ్చేందుకు రెడీ అయింది. దీనికోసం ఓ కొత్త సర్వీసును ప్రారంభించింది. అమెజాన్ వీడియో డైరెక్ట్ పేరుతో వస్తున్న ఈ సర్వీసును కొత్తగా లాంచ్ చేసింది. ఇందులో పోస్ట్ చేసిన వీడియోలను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంలో సగభాగం కంటెంట్ క్రియేటర్స్ కు చెల్లించేందుకు అమెజాన్ సిద్ధమైంది.

Read more: కోట్లాస్తి ఉన్నా ధనదాహం తీరడం లేదు : అమెజాన్ బాస్

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో పోస్ట్ చేసి సగం ఆదాయం తీసుకోండి

ఆల్ఫాబెట్ ఇంక్స్ యూట్యూబ్ తో పోటీకి సై అంటూ అమెజాన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ లైసెన్సు అగ్రిమెంట్ ప్రకారం అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. యాడ్-సపోర్డెడ్ వీడియోలకు, నికర ప్రకటన లాభాలనుంచి సగం క్రియేటర్స్ పొందేలా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైమ్ లోయల్టీ ప్రొగ్రామ్ ద్వారా అమెజాన్ ఇప్పటికే ఒరిజినల్ టీవీ ప్రొగ్రామ్ లను, డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్ట్స్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ వీడియోలను వినియోగదారులకు యాక్సెస్ లో ఉంచింది. అదేవిధంగా వార్షిక ఫీజు 99 డాలర్లతో ఒక గంటలోనే కొనుగోలు చేసిన వస్తువులను డెలివరీ చేసే సర్వీసును కూడా అమెజాన్ అందిస్తోంది. ఈ సర్వీసు కోసం అమెజాన్ వివిధ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

Read more: వేల ఏళ్లుగా పరిశోధనలకు చిక్కని నగరం 17 ఏళ్ల బాలుడికి చిక్కింది

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో పోస్ట్ చేసి సగం ఆదాయం తీసుకోండి

ఇటీవలే నెలకు 10.99 డాలర్ల సబ్ స్క్రిప్షన్ తో వీడియో ప్రొగ్రామ్ ను, 8.99 డాలర్ల ఫీజుతో వీడియో స్ట్రీమింగ్ సర్వీసును అమెజాన్ ఆఫర్ చేస్తోంది.ఇదిలా ఉంటే అమెజాన్ సమ్మర్ సేల్ పేరుతో మొబైల్స్ పై 50 శాతం తగ్గింపునిచ్చింది. వాటి వివరాలు కింద చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో అమ్మకాల ఆదాయంలో సగం మీకే

ధర రూ.15,823

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

 

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో అమ్మకాల ఆదాయంలో సగం మీకే

యాపిల్ ఐఫోన్ 5సీ

ధర రూ.19,990

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5జీటీ-ఐ9500

ధర రూ.16,499

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో అమ్మకాల ఆదాయంలో సగం మీకే

మైక్రోమాక్స్ కాన్వాస్ హెచ్‌డి ప్లస్ ఏ190

ధర రూ.7,777

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో అమ్మకాల ఆదాయంలో సగం మీకే

ధర రూ.18,849

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ బంఫర్ ఆఫర్: వీడియో అమ్మకాల ఆదాయంలో సగం మీకే

ధర రూ.11,399

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon takes on YouTube with launch of Amazon Video Direct
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot