ఆండ్రాయిడ్ ‘సీక్రెట్ కోడ్స్’

Posted By:

కొత్తగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నారా..? అయితే మీ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు రహస్యాలు మీకు తెలసి తీరాలి. ఐఎమ్ఈఐ నెంబరు కనుక్కోవటం.. ఫోన్ ఇంకా బ్యాటరీ వివరాలు తెలుసుకోవటం.. కెమెరా ఫిర్మ్ వేర్ సెట్టింగ్స్... బ్యాకప్ మోడ్.. సర్వీస్ మోడ్.. జీపీఎస్ టెస్ట్.. బ్లూటూత్ టెస్ట్ ఇలా మీ ఫోన్ లోని అనేక అంశాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ‘ఆండ్రాయిడ్ సీక్రెట్ కోడ్స్' ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మా ‘గిజ్‌బాట్' ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం.......

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

1.) మీ ఆండ్రాయిడ్ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబర్ తెలసుకోవాలనుకుంటున్నారా..?
కోడ్ : *#06#

2.) ఫోన్ వివరాలు ఇంకా బ్యాటరీ వివరాల కోసం..?
కోడ్ : *#*#4636#*#*

3.) ఫ్యాక్టరీ డేటా రీసెట్ కోసం ..?
కోడ్ : *#*#7780#*#*

ఆండ్రాయిడ్ ‘సీక్రెట్ కోడ్స్’

4.) ఫుల్ ఫ్యాక్టరీ ఫార్మాట్
కోడ్: *2767*3855#

5.) జీటాక్ సర్వీస్ మానిటర్
కోడ్: *#*#8255#*#*

స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ‘ఇవిగోండి బెస్ట్ ఆఫర్లు'

సామ్‌సంగ్ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ (2013)

6.) కెమెరా ఫిర్మ్ వేర్ సెట్టింగ్స్
కోడ్: *#*#34971539#*#*

7.) ఎండ్ కాల్ / పవర్
కోడ్: Code : *#*#7594#*#*

8.) బ్యాకప్ మోడ్
కోడ్: *#*#273283*255*663282*#*#*

9.) సర్వీస్ మోడ్
కోడ్: *#*#197328640#*#*

10.) WLAN,జీపీఎస్, బ్లూటూత్ టెస్ట్
కోడ్: *#*#232339#*#* OR *#*#526#*#* OR *#*#528#*#*

11.) జీపీఎస్ టెస్ట్
కోడ్: *#*#232331#*#*

12.) బ్లూటూత్ టెస్ట్
కోడ్: *#*#232337#*#*

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot