స్మార్ట్‌ఫోన్ కొందామనుకుంటున్నారా..? ‘ఇవిగోండి బెస్ట్ ఆఫర్లు’

|

సాంకేతిక పరికరాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ విశ్లేషణలతో కూడిన సమాచారాన్ని తెలుగు వెబ్ ప్రియులకు చేరువ చేస్తున్న 'తెలుగు గిజ్‌బాట్'నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ప్రస్తుత ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో ఆఫర్ చేస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను మీకు పరిచయం చేస్తోంది. ఈ శీర్షికలో మీరు చూడబోయే స్మార్ట్‌ఫోన్‌లు విండోస్ ఇంకా ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లను కలిగి యూజర్ ఫ్రెండ్లీ మొబైలింగ్‌ను చేరువ చేస్తాయి.

మిమ్మల్నే.. ఓ లుక్కేస్కోండి!!

టెక్ చిట్కా: పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు... మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

బ్లాక్‌బెర్రీ జడ్10 (BlackBerry Z10):

బ్లాక్‌బెర్రీ జడ్10 (BlackBerry Z10):

4.2 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెట్జ్ క్రెయిట్ ప్రాసెసర్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వై-ఫై కనెక్టువిటీ,
జీపీఎస్ ఇంకా జీపీఆర్ఎస్ కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
ధర రూ.43,490.
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos I9082):

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ (Samsung Galaxy Grand Duos I9082):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్ప్‌ప్యాండుబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
మల్టీ విండో సౌకర్యం,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.21,500.
లింక్ అడ్రస్:

ఎల్‌జి ఆప్టిమస్ జీ ఈ975 (LG Optimus G E975):

ఎల్‌జి ఆప్టిమస్ జీ ఈ975 (LG Optimus G E975):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
13మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ క్రెయిట్ ప్రాసెసర్,
ధర రూ 30,990.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

నోకియా లూమియా 920 (Nokia Lumia 920):

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
8.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా సపోర్ట్,
4.5 అంగుళాల ప్యూర్‌మోషన్ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
క్యూఐ వై‌ర్‌లెస్ ఛార్జింగ్,
ధర రూ.35,428.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 820 (Nokia Lumia 820):

నోకియా లూమియా 820 (Nokia Lumia 820):

విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.5గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
సెకండరీ కెమెరా,
క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.26,590.
లింక్ అడ్రస్:

 సామ్‌సంగ్ రెక్స్ 80 ఎస్5222ఆర్ (Samsung Rex 80 S5222R):

సామ్‌సంగ్ రెక్స్ 80 ఎస్5222ఆర్ (Samsung Rex 80 S5222R):

3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.4,940.
లింక్ అడ్రస్:

లావా ఐరిస్ 502 (Lava Iris 502):

లావా ఐరిస్ 502 (Lava Iris 502):

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ధర రూ.8,499.
లింక్ అడ్రస్:

 మైక్రోమ్యాక్స్ నింజా ఏ27(Micromax Ninja A27):

మైక్రోమ్యాక్స్ నింజా ఏ27(Micromax Ninja A27):

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

3.5 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ టచ్‌స్ర్కీన్,
ఎఫ్ఎమ్ రేడియో,
16జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఆండ్రాయిడ్ వీ2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ధర రూ.3,499.
లింక్ అడ్రస్:

 

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (HTC Butter Fly):

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై (HTC Butter Fly):

క్వాడ్-కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, (క్లాక్ వేగం 1.5గిగాహెట్జ్),
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
8మెగా పిక్సల్ కెమెరా (1080పిక్సల్ వీడియో రికార్డింగ్),
2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోయూఎస్బీ 2.0, వై-ఫై 802.11 కనెక్టువిటీ, బ్లూటూత్ 4.0,
ఏ-జీపీఎస్ గ్లోనాస్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
బీట్స్ ఆడియో టెక్నాలజీ,
2020ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.45,990.
లింక్ అడ్రస్:

 సామ్‌సంగ్ రెక్స్ 60 సీ3312ఆర్ (Samsung Rex 60 C3312R):

సామ్‌సంగ్ రెక్స్ 60 సీ3312ఆర్ (Samsung Rex 60 C3312R):

1.3మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
బ్లూటూత్ సపోర్ట్,
16జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
2.79 అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్ర్కీన్,
ధర రూ.3,699.
లింక్ అడ్రస్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X