టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

Written By:

గత కొద్ది కాలం నుంచి టెక్ పోటీ ప్రపంచంలో నంబర్ వన్ స్టానం కోసం యాపిల్ ,గూగుల్ మధ్య హోరా హోరీగా పోటీ నడస్తున్న విషయం విదితమే. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గూగుల్ నంబర్ వన్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. హోరా హోరీ పోరులో గూగుల్ పై చాయి సాధించింది.ఈ మధ్య కాలంలో కంపెనీ షేర్ల విలువను ఆపిల్ సంస్థ భారీగా నష్టపోవడంతో ఆదాయం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది.

Read more: మీ ఫోన్‌ని కాపాడే బెస్ట్ సెక్యూరిటీ యాప్స్ ఇవే !

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

ఎప్పటి నుంచో నంబర్ వన్ ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న గూగుల్ ఒక్కసారిగా టాప్ లోకి దూసుకువచ్చేసింది. గూగుల్‌ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌ అధిక ఆదాయంతో ముందు వరుసలో చేరింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం యాపిల్‌కు 494.8 బిలియన్ల డాలర్లు ఉండగా.. గూగుల్‌కు 500 బిలియన్‌ డాలర్లు ఉన్నాయి.

Read more: ఆ నిర్మానుష్య ఎడారిలో గూగుల్ ఏం చేస్తోంది..?

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

ఏడు వందల బిలియన్ డాలర్లతో 2015 లో అతి పెద్ద కంపెనీగా అవతరించిన యాపిల్ , తాజాగా అయిదు వందల బిలియన్ డాలర్లకు దిగువకు పడిపోవడం ఆపిల్ అభిమానులను నిరాశకు గురిచేసింది. గతేడాది ఇదే సమయంలో మార్కెట్ వాల్యూతో దూసుకుపోయిన కంపెనీలేంటో మీరే చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 741.8 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 367.6 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 340.8 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 231.6 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 199.4.6 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 187.6 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 181.1 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 147.2 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 139 బిలియన్ డాలర్లు

టెక్ పోరులో ఆపిల్ డౌన్ : గూగుల్ నంబర్ వన్

కంపెనీ మార్కెట్ వాల్యూ 160.2 బిలియన్ డాలర్లు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple sinks to 2-year low making Google largest company
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot