ఆశ్చర్యం.. చేతికి చెవి!

Written By:

ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఆర్టిస్ట్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. కృత్రిమంగా రూపొందించబడిన ఓ చెవిని వైద్యులు సమక్షంలో తన చేతిలో ఏర్పాటు చేసుకుని సరికొత్త ఒరవడికి నాందిపలికారు. ఇక్కడితో ఊరికోకుండా, ఈ చెవికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఏర్పాటు చేసేందుకు సదరు ఆర్టిస్ట్ ప్లాన్ చేస్తున్నాడు.

Read More: అక్కడ ఫోన్లు డెడ్, ఇక్కడ స్వీట్లు బంద్

ఆస్ట్రేలియా కళాకారుడు స్టెలార్క్ ప్రత్యేకంగా జీవించాలనుకునే వ్యక్తి. ఈ క్రమంలో చేతి మీద చెవిని సృష్టించుకోవాలనే ఓ వింత ఆలోచన అతనికి తట్టింది. తన ఆలోచనను నిజం చేసుకోవటానికి స్టెలార్క్ కు 19 ఏళ్లు పట్టింది. స్టెలార్క్ కోరిక ప్రకారం వైద్యులు చెవి ఆకారాలో ఉన్న ఓ పంజరాన్ని చేతి చర్మం క్రింద అమర్చారు.

Read More : ప్రబాస్ ఫీట్‌లకు విజువల్ ఎఫెక్ట్స్ తోడైతే

త్వరలోనే ఈ చెవికి, ఇంటర్నెట్ తో కనెక్ట్ తో కాగిలిగే మైక్రోఫోన్ ను అమర్చేందుకు స్టెలార్క్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లయితే దూరంగా ఉన్నవాళ్లు సైతం ఈ చెవికి జీపీఎస్ ద్వారా అనుసంధానమై అతని మాటలతో పాటు కచేకీ సంగీతాన్ని వినవచ్చు.

Read More : ట్విట్టర్ ఇప్పుడు అన్‌లిమిటెడ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భిన్నమైన ఆకృతులతో రూపుదిద్దుకున్న స్మార్ట్‌ఫోన్ కేస్‌లు

భిన్నమైన ఆకృతులతో రూపుదిద్దుకుని ప్రత్యేకమైన రేటింగ్‌ను సొంతం చేసుకున్న పలు స్మార్ట్‌ఫోన్ కేస్‌లు.

English summary
Artist to connect implanted human ear on arm to Wi-Fi. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot