ట్విట్టర్ ఇప్పుడు అన్‌లిమిటెడ్!

|

సోషల్ మీడియాలో రోజురోజుకు పెరగుతోన్న పోటీ నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ తమ డైరెక్ట్ మేసేజ్ ల పరిధిని 160 క్యారెక్టర్ల నుంచి 10 వేల క్యారెక్టర్లకు పెంచింది. అంటే, ఇక పై ట్విట్టర్ యూజర్లు తమ స్నేహితులు అలానే బంధు మిత్రులతో తమ అభిప్రాయాలను మరింత స్వేచ్ఛగా పెద్దగా పంపుకోవచ్చు.

Read More: తప్పు ఎత్తి చూపిస్తే ఫేస్ బుక్ ఉద్యోగం పీకేసింది
ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ బంధాలను మరింత పటిష్టం చేసే క్రమంలో ప్రముఖ బ్లాగింగ్ డెవలపర్ ఇవాన్ విలియమ్స్ ‘ట్విట్టర్' పేరిట సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్‌ను మార్చి, 2006లో ప్రారంభించారు. ప్రారంభమైన అనతి కాలంలోని ఈ నెట్ వర్కింగ్ సర్వీస్‌కు అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

Read More:మోటో జీ3 4జీ ఫోన్.. జస్ట్ రూ.7,999కే

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

ఒబామా దంపతుల ఆత్మీయ ఆలింగనం

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌కు అనతి కాలంలోనే అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సే తన మొదటి ఫోటో ట్వీట్ ను, జూలై 11, 2008న ట్విట్ పిక్ ద్వారా పంపించారు.

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు
 
ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

2008, ఉగ్రవాద దాడులు ముంబై నగరాన్ని భయానకంగా మార్చేసాయి. ఈదాడులను ప్రత్యక్షంగా తిలకించిన అనేక మంది తమ ట్విట్టర్ అకౌంట్ లలో ఘటనా వివరాలను పోస్ట్ చేసారు. దాడులను నిరసిస్తూ చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనను చిత్రీకరించి నిమీస్ ఆర్ ప్రకాష్ అనే యూజర్ ఈ ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయటం జరిగింది.

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

ట్విట్టర్‌లో సంచలనం రేపిన ఫోటోలు

ప్యాసెంజర్లతో ప్రయాణిస్తున్న యూఎస్ విమానం 1549 దురదృష్టవశాత్తూ హడ్సన్ నదిలో క్రాష్ - ల్యాండ్ అయ్యింది. ట్విట్టర్ యూజర్లు ఈ సమాచారాన్ని మీడియాకంటే 15 నిమిషాల ముందుగానే ప్రపంచానికి తెలియజేసారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి జానిస్ క్రుమ్స్ అనే వ్యక్తి ట్విట్ పిక్ లో పోస్ట్ చేసిన ఫోటో సంచలనంగా నిలిచింది.

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌కు అనతి కాలంలోనే అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌కు అనతి కాలంలోనే అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌కు అనతి కాలంలోనే అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌కు అనతి కాలంలోనే అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

ట్విట్టర్‌లో సంచలనం సృష్టించిన 13 ఫోటోలు!

2006లో ప్రారంభమైన ట్విట్టర్‌కు అనతి కాలంలోనే అమితమైన ఆదరణ ఏర్పడింది. ట్విట్టర్ ద్వారా కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రపంచంలో ఎవరికైనా సందేశాలను పంపుకునే వెసులుబాటు ఉంటుంది.

Best Mobiles in India

English summary
Twitter extends character limit for Direct Messages. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X