Home
News

ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్ స్మార్ట్ ఫోన్ లపై రూ.7000 వరకు డిస్కౌంట్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఇటీవల ముగిసింది. అయినప్పటికీ ఆసుస్ తన ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్లను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్స్ అక్టోబర్ 9 వరకు ఉంటాయి. ఆసుస్ 6 జెడ్ యొక్క అన్ని వేరియంట్లకు దాదాపు రూ.4,000ల వరకు తగ్గింపుతో అందిస్తోంది. ఇదే కాకుండా ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1 మరియు ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ M2 ఫోన్ లపై కూడా డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 9 వరకు ఉంటుంది.

ఆసుస్ 6 జెడ్

ఆసుస్ 6 జెడ్ విడుదల అయినప్పుడు దాని ధర రూ.30,999. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో దీని అన్ని వేరియంట్లపై రూ.4,000ల తక్కువ ధరకు లభిస్తుంది. ధర తగ్గింపు పొందిన తరువాత దీని ధరల వివరాలు ఆసుస్ 6 జెడ్ యొక్క 6 జిబి + 64 జిబి వేరియంట్‌ ధర రూ.27,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.30,999లు చివరిగా ఫోన్ యొక్క టాప్-ఎండ్ మోడల్ 8 జిబి + 256 జిబి వేరియంట్ ధర రూ.35,999.

బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ హోల్డర్

ధర తగ్గింపుతో పాటు 3 మరియు 6 నెలల కాలానికి నో-కాస్ట్ EMI ఆఫర్ (బజాజ్ ఫిన్సర్వ్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కోసం) కూడా అందుబాటులో ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ హోల్డర్లకు 10 శాతం బ్యాంకింగ్ తగ్గింపు కూడా ఉంది. ఆసుస్ 5 జెడ్, జెన్‌ఫోన్ మాక్స్ ప్రో M1, మరియు జెన్‌ఫోన్ మాక్స్ M 2 లకు నో-కాస్ట్ EMI ప్లాన్లు మరియు సిటీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకింగ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 

ఆసుస్ 5 జెడ్‌

ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఆసుస్ 5 జెడ్‌కు కూడా రూ.7,000 ధర తగ్గింపును పొందింది. ఫోన్ యొక్క 6 జిబి + 64 జిబి వేరియంట్ ధర ఇప్పుడు రూ.16,999 కాగా, 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.18,999. ఆసుస్ 5 జెడ్ యొక్క టాప్-ఎండ్ మోడల్ 8 జిబి + 256 జిబి వేరియంట్ ప్రస్తుతం 21,999 రూపాయలకు లభిస్తున్నది.

 

ఆసుస్ మాక్స్ ప్రో M1

ఆసుస్ మాక్స్ ప్రో M1 యొక్క 3 జిబి + 32 జిబి వేరియంట్ యొక్క ధర రూ.7,499లు కాగా, 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ. 8,499, మరియు 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.11,499లు. మరోవైపు ఆసుస్ మాక్స్ M2 యొక్క 3 జిబి + 32 జిబి మోడల్ ధర రూ. 6,999 కాగా, 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ఇప్పుడు రూ.8,499లకు అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Asus Smart phones Gets Discounts up to Rs 7,000 on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X