Just In
- 15 hrs ago
Gmail కొత్త ఫీచర్ లు అందరి కంటే ముందే మీకు కావాలా ..? ఇలా చేయండి.
- 16 hrs ago
You Broadband యొక్క కొత్త 350Mbps ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 17 hrs ago
Chrome లో గూగుల్ కొత్త స్క్రీన్ షేరింగ్ అప్డేట్ ఫీచర్!! మీ నోటిఫికేషన్లు మరింత సేఫ్
- 20 hrs ago
సరసమైన ధరల వద్ద తక్కువ డేటాతో లభించే జియో ప్లాన్లు ఇవే...
Don't Miss
- Movies
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- News
ఉలిక్కిపడ్డ విశాఖ: మరో భారీ అగ్నిప్రమాదం: రాత్రంతా: ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాత ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్
భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను నెమ్మదిగా సవరించుకుంటోంది. రూ.349 రీఛార్జికి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ను జోడించిన తరువాత టెల్కో ఇప్పుడు తన ముందుటి ప్లాన్ అయిన రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్‌ను మళ్ళి తిరిగి ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ టారిఫ్ పునర్విమర్శకు ముందు రూ.558 రీఛార్జిని అందించేది.

భారతీ ఎయిర్‌టెల్ నుండి రూ.1000ల లోపు అందించే ఉత్తమ ప్లాన్‌లలో ఇది ఒకటి. ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ కస్టమర్లకు రోజుకు 3 జీబీ డేటాను 82 రోజుల చెల్లుబాటు కాలంతో పొందేవారు. ఇప్పుడు మళ్ళి తిరిగి ప్రవేశపెట్టిన తరువాత రూ.558 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 3 జిబి డేటాను అందిస్తుంది.
వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్లను 2020లో ఆశించవచ్చు

ఇప్పుడు ఈ ప్లాన్ 3 జిబి రోజువారీ డేటాను అందించే ప్లాన్‌ల జాబితాలో చేరింది. కాకపోతే ఎయిర్టెల్ ఈ ప్యాక్ యొక్క చెల్లుబాటును మాత్రం 26 రోజులు తగ్గించింది. అంతే ఇప్పుడు ఈ ప్లాన్ కేవలం 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఏదేమైనా ఇది ఇప్పటికీ సంస్థ నుండి వస్తున్న అద్భుతమైన ప్యాకెజీ. భారీ డేటాను వినియోగించే వినియోగదారులకు నిజంగా ఉపయోగపడుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ పోర్ట్‌ఫోలియో
ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించే విషయానికి వస్తే భారతి ఎయిర్‌టెల్ ఎప్పుడూ పోటీలో అందరి కంటే ముందుగా ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో టారిఫ్ పునర్విమర్శకు ముందు ఎయిర్‌టెల్ తన పోర్ట్‌ఫోలియోలో రూ.4 లక్షల జీవిత బీమా కవర్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, భారీ డేటా సమర్పణ మొదలైన వాటితో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. చందాదారులకు చాలా పరిమితమైన రీఛార్జ్ ఎంపికలు అందుబాటులో ఉన్నందున కొత్త టారిఫ్ ప్లాన్‌లను ఇప్పుడు మళ్ళి ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ రెండూ వినియోగదారులకు మరింత ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎంపికలను జోడించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి.
ఓపెన్ సేల్స్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ లో Realme X2 సేల్స్

ఎయిర్‌టెల్ రూ.558 ప్రీపెయిడ్ ప్లాన్ కొత్త ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ యొక్క రూ.588 ప్రీపెయిడ్ రీఛార్జ్ రీఇంట్రడక్షన్ కూడా ఇదే వ్యూహంలో భాగం. ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఇప్పుడు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 3 జిబి డేటా మరియు 100 ఎస్‌ఎంఎస్‌లను 56 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 82 రోజులు కానీ ఇప్పుడు దీనిని ఎయిర్టెల్ 56 రోజులకు తగ్గించింది.

ఇతర ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ రూ.558 ప్రీపెయిడ్ రీఛార్జ్ అందించే ఇతర ప్రయోజనాలలో వింక్ మ్యూజిక్ చందా, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సభ్యత్వం, షా అకాడమీలో నాలుగు వారాల ఉచిత కోర్సు మరియు వినియోగదారుల ఫాస్ట్‌టాగ్‌లో రూ.100 క్యాష్‌బ్యాక్ వంటివి పొందవచ్చు. మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ చందాదారుల కోసం ఈ ప్లాన్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
బింగే సర్వీసును ఒక నెల ఉచితంగా అందిస్తున్న టాటా స్కై

ఎయిర్‌టెల్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.349 ప్లాన్‌కు జోడించింది
కొద్ది రోజుల క్రితం ఎయిర్టెల్ దాని రూ.349 ప్రీపెయిడ్ రీఛార్జ్ కు రూ.129ల విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందించడం ప్రారంభించింది. ఎయిర్‌టెల్ యొక్క రూ .299 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా పునర్విమర్శకు ముందు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఇచ్చింది. ఇప్పుడు రూ.349 రీఛార్జ్ అదే బాటలో నడుస్తున్నది. ప్రస్తుతానికి ఎయిర్టెల్ యొక్క రూ.298 మరియు రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ల మధ్య ఉచిత అమెజాన్ ప్రైమ్ సభ్యత్వ ప్రయోజనం అందించడంలో తేడా ఏమి లేదు. అయినప్పటికి రెండు ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలు రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS లు మరియు 28 రోజుల పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ను అందిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190