చూపులేని ఆ తల్లి ‘హృదయం’ తల్లడిల్లింది

|

చూపులేని అభాగ్యుల పాలిట 3డీ ప్రింటింగ్ ఓ వరంలా మారింది. ఈ విప్లవాత్మక సాంకేతికత కల్పిస్తోన్న వేలకొలది అవకాశాల ద్వారా అంధులు తమ ముందున్న ప్రపంచాన్ని పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసంతో ఆస్వాదించగలుగుతున్నారు. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చేందుకు సిద్ధంగా ఉన్న టాటియానా గుయర్రా అనే 30 సంవత్సరాల చూపులేని మహిళ మొబైల్ 3డీ ప్రింటింగ్ స్టేషన్ సహాయంతో తనకు పుట్టబోయే కుమారుడు ‘మురిలో' నమూను స్పర్శించ గలిగింది.

(చదవండి: మీ ఫోన్‌ నీటిలో పడిందా..?)

గుయర్రా 17 సంవత్సరాల వయస్సులోనే చూపును కోల్పొవల్సి వచ్చింది. దీంతో ఆమెకు తన బిడ్డ కదలికలకు సంబంధించిన అల్ట్రా సౌండ్‌ను వీక్షించే అవకాశం లేకుండా పోయింది. ఈ క్రమంలో హగ్గీస్ సంస్థ అందించిన మొబైల్ 3డీ ప్రింటింగ్ సహాయంతో డాకర్లు గుయర్రాను ఆశ్చర్యపరిచారు. థాంక్స్ టూ హగ్గీస్ బ్రసిల్!

(చదవండి: యూఎస్బీ డాంగిల్ లాగిన్ సమస్యలకు పరిష్కరాలు)

చూపులేని ఆ తల్లి ‘హృదయం’ తల్లడిల్లింది

చూపులేని ఆ తల్లి ‘హృదయం' తల్లడిల్లింది

 చూపులేని ఆ తల్లి ‘హృదయం’ తల్లడిల్లింది

చూపులేని ఆ తల్లి ‘హృదయం’ తల్లడిల్లింది

మొబైల్ 3డీ ప్రింటింగ్ సహాయంతో తన బిడ్డ స్పర్శను ఆస్వాదించిన గుయర్రా

Best Mobiles in India

English summary
Blind Pregnant Woman ‘Sees’ Her Unborn Baby For The First Time With 3D Printing. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X