వేస్ట్ పేపర్లను.. పెన్సిల్స్‌గా మార్చేస్తుంది

Posted By:

పీ&పీ ఆఫీస్ వేస్ట్ ప్రాసెసర్ అనే తెలివైన డివైస్ మీ బాస్కెట్‌లోని వేస్ట్ పేపర్లను ఎంచక్కా పెన్సిల్స్‌గా మార్చేస్తుంది. ఈ అవార్డ్ విన్నింగ్ డివైస్‌ను చైనాకు చెందిన నలుగురు ప్రముఖ డిజైనర్లు అభివృద్థి చేసారు.

(చదవండి: మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు)

పేపర్ - ఆధారిత పెన్సిల్స్‌కు మార్కెట్లో మంచి ఆదరణ నెలకున్న నేపథ్యంలో చెత్త పేపర్లతో తక్కువ బడ్జెట్‌లో పెన్సిల్స్‌ను తయారు చేయగలిగే ఈ డివైస్‌కు స్కూల్స్ ఇంకా ఆఫీసుల్లో మంచి డిమాండ్ లభించటం ఖాయం. మార్కెట్లో ఈ డివైస్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడి కావల్సి ఉంది.

(చదవండి: ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వేస్ట్ పేపర్లను.. పెన్సిల్స్‌గా మార్చేస్తుంది

వేస్ట్ పేపర్లను.. పెన్సిల్స్‌గా మార్చేస్తుంది

వేస్ట్ పేపర్లను.. పెన్సిల్స్‌గా మార్చేస్తుంది

పీ&పీ ఆఫీస్ వేస్ట్ ప్రాసెసర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Brilliant Device Turns Waste Paper Into Pencils. Read more in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting