Home
News

BSNL కొత్త ఆఫర్

దిల్ ఖోల్ కే బోల్' పేరిట రూ.799 నెలసరి చెల్లింపుతో అపరిమిత వాయిస్ కాల్స్ అందుకోవచ్చని, ఆపై 6 గిగాబైట్ల ఉచిత డేటాను అందిస్తామని తెలిపారు.

By Hazarath

తెలుగు రాష్ట్రాల్లోని మొబైల్ ఫోన్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్ ను ప్రకటించింది. 'దిల్ ఖోల్ కే బోల్' పేరిట రూ.799 నెలసరి చెల్లింపుతో అపరిమిత వాయిస్ కాల్స్ అందుకోవచ్చని, ఆపై 6 గిగాబైట్ల ఉచిత డేటాను అందిస్తామని తెలిపారు.

రెడ్ మి నోట్ 4 బ్లాక్ సేల్ నేడే..

bsnl

ఈ ప్లాన్ తీసుకున్న వారికి తొలి నాలుగు నెలలూ 6 జీబీ డేటా, ఆపై నెలకు 3 జీబీ డేటాను అందిస్తారు. ఇక అధిక డేటా కావాలని కోరుకునే వారికోసం రూ. 1125తో 10 జీబీ, రూ. 1525తో 30 జీబీ డేటాను ఇవ్వనున్నట్టు సంస్థ తెలంగాణ సర్కిల్ సీజీఎం అనంతరామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పేటీఎమ్ వాడేవారికి కొన్ని టిప్స్

bsnl

మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1503, 18001801503 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL's 'Dil Khol ke Bol' offer brings unlimited calling with free roaming read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X