రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

Written By:

ఆన్‌లైన్ మోసాలు ఎంతలా జరుగుతున్నాయనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ న్యూస్. 36 వేల రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే అందులో నిర్మా సోప్ పెట్టి పంపించారు. అది అత్యంత జనాదరణ పొందిన వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జరిగింది. వివరాల్లోకెళితే వాల్కేశ్వర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ భాలకియా ఫోన్ ఆర్డర్ చేస్తే, డెలివరీ వచ్చింది. కానీ అట్టపెట్టె ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోనుకు బదులు నిర్మా సబ్బు కనిపించింది. వెంటనే విషయాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు తెలిపాడు.

Read more: టెక్ దిగ్గజాల మార్నింగ్ షెడ్యూల్..

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

వారు అది తప్పుడు ఫిర్యాదంటూ కొట్టి వేయడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. క్యాష్ అండ్ డెలివరీ పద్దతిలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4కి ఆర్డర్ చేస్తే వాళ్లు సోప్ పంపిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డెలివరీ బాయ్ కి ఫోన్ చేస్తే అతను కష్టమర్ కేర్ కి కాల్ చేసి చెప్పాలంటూ వెళ్లిపోయాడని వారు సరిగా రెస్పాండ్ అవ్వలేదని పోలీసులకు తెలిపారు. ఇప్పుడు తనకు ఫోన్ అన్నా లేకుంటే మని అన్నా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదొక్కటే కాదు ఈ ఆన్‌లైన్ డెలివరీ మోసాలు చూస్తే ఇంకా షాకవుతారు.

Read more: జాగ్రత్త... ఫ్లిప్‌కార్ట్‌లో రూల్స్ మారాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

ఈ రోజుల్లో శాం సంగ్ ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే ఫోన్ కు బదులు సోప్ లే వస్తున్నాయి. ఒకతను స్నాప్ డీల్ లో శాం సంగ్ ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే అతను సబ్బును అందుకున్నాడు.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

ఇంకొకరు శాం సంగ్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ చేస్తే పెద్ద రాయి పెట్టి పంపారు.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

ఫ్లిప్ కార్ట్ లో పెన్ డ్రైవ్ కోసం ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ ను పంపించారు.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

క్రీమ్ స్క్రబ్ కోసం ఫ్లిప్ కార్ట్ లో ఓ కష్టమర్ ఆర్డర్ చేస్తే అతను ఆవుపేడతో కూడిన ఓ రాయిని అందుకున్నాడు. విచిత్రమంటే అదే మరి.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

ఫ్లిప్ కార్ట్ లో నికోన్ డి 800 ఆర్డర్ చేస్తే ఏదో చెత్తతో నింపిన బాక్స్ ను అందుకున్నారు మరొకరు

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

మోటో జీ ఆర్డర్ చేస్తే ఇలా యాక్టివ్ వీల్ సోప్ వచ్చింది

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

మోటో ఎక్స్ కోసం ఆర్డర్ చేస్తే బిస్కెట్లు తినమంటూ పార్లే జీ వచ్చింది బాక్స్ లో

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

స్నాప్ డీల్ లో ఓ మహిళ షూ ఆర్డర్ చేస్తే ఇదిగో ఇలా రెండు కొబ్బరి బొండాలను పెట్టి పంపిచారు.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

మోటో జీ ఫోన్ కోసం ఆర్డర్ చేస్తే ఇదిగో ఇలా 555 సోప్ చేతికి వచ్చింది.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

మాక్ బుక్ కోసం ఆర్డర్ చేస్తే అతని ఇంటికి హీటర్ వచ్చింది

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

ఫ్లిప్ కార్ట్ లో అసుస్ జెన్ ఫోన్ ఆర్డర్ చేస్తే అతను ఇదిగా ఇలా ఏవో కాయలు పెట్టి పంపించారు.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

స్నాప్ డీల్ లొ గూగుల్ నక్సస్ 5 ఆర్డర్ చేస్తే అతనికి ఇదిగో ఇలా రాయి వచ్చింది.

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

మీరు ఏదైనా ఆర్డర్ చేసిన తరువాత అది అందుకున్న తరువాత డెలివరీ బాయ్ ఉన్నప్పుడే చెక్ చేసుకుని డబ్బులు ఇవ్వడం మంచిది. 

రూ. 30 వేల ఫోన్‌ ఆర్డర్ చేస్తే 5 రూపాయల నిర్మా సోప్ వచ్చింది

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write case against flipkart as customer gets soap instead of smartphone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot