జాగ్రత్త... ఫ్లిప్‌కార్ట్‌లో రూల్స్ మారాయి

Written By:

భారతీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన రిటర్న్ పాలసీని మారుస్తున్నట్టు ప్రకటించింది. కొనుగోలు చేసిన వస్తువు నచ్చకుంటే వినియోగదారులు 30 రోజుల్లోగా దాన్ని వెనక్కు ఇచ్చే అవకాశం ఉండగా, దాన్ని 10 రోజులకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మారిన ఈ రూల్ 20వ తేదీ నుంచి అమలవుతుందని స్పష్టం చేసింది.

Read more: చాన్నాళ్ల తర్వాత శుభవార్తతో ముందుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్

జాగ్రత్త... ఫ్లిప్‌కార్ట్‌లో రూల్స్ మారాయి

ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేసిన వస్తువు తిరిగి వెనక్కు ఇవ్వాలనుకుంటే, ఏ ప్రశ్నా వేయకుండా తిరిగి డబ్బు చెల్లిస్తున్నందున అమ్మకందారులకు అదనపు నిర్వహణా ఖర్చుల భారం పెరుగుతోందని, వస్తువులు వాడుకుని, వాటిని తిరిగి ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో పాలసీని మార్చామని తెలిపింది. కాగా ఇటీవలే అమెజాన్ సైతం తన రిటర్న్ పాలసీని మార్చిన సంగతి తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు సాగించే ఉత్పత్తుల ధరలను 9 శాతం వరకూ పెంచుతున్నట్టు అమ్మకందారులు తెలిపారు.

Read more : ఫ్లిప్‌కార్ట్ మనీ‌లోకి వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి !

జాగ్రత్త... ఫ్లిప్‌కార్ట్‌లో రూల్స్ మారాయి

ఎలక్ట్రానిక్స్, బుక్స్, మొబైల్ ఫోన్లు తదితరాలపై కొత్త రిటర్న్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందన్నది జూలైలోనే తమకు తెలుస్తుందని భావిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. మారిన విధానంతో వ్యాపారం మరింతగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో నో కాస్ట్ ఈఎమ్ఐ కింద లభ్యమవుతున్న కాస్ట్ లీ ఫోన్లు ఇవే.

Read more: వామ్మో..ఆన్‌లైన్ ఉద్యోగులకు కోట్లలో జీతాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్‌జీ జీ5 (టైటాన్, 32జీబి వేరియంట్)

LG G5 (Titan, 32 GB)

బెస్ట్ ధర రూ.49,990 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6ఎస్

Apple iPhone 6s

బెస్ట్ ధర రూ.46,499 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్

Apple iPhone 6s Plus

ఫోన్ బెస్ట్ ధర రూ.56,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6

Apple iPhone 6

బెస్ట్ ధర రూ.36,499 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ

Apple iPhone SE

బెస్ట్ ధర రూ.37,298 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ (గోల్డ్ వేరియంట్, 64జీబి వర్షన్)

Apple iPhone 6 Plus (Gold, 64 GB)

బెస్ట్ ధర రూ.72,000 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ5 (గోల్డ్, 32జీబి వేరియంట్)

LG G5 (Gold, 32 GB)

బెస్ట్ ధర రూ.52,990 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ఎల్‌జీ జీ5 (సిల్వర్, 32జీబి వేరియంట్)

LG G5 (Silver, 32 GB)

బెస్ట్ ధర రూ.52,990 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

యాపిల్ ఐఫోన్ 6ఎస్ (రోజ్ గోల్డ్, 128జీబి వర్షన్)

Apple iPhone 6S(Rose Gold, 128 GB)

బెస్ట్ ధర రూ.63,999 ఫోన్ స్పెసిఫికేషన్స్ అలానే బెస్ట్ డీల్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

జాగ్రత్త... ఫ్లిప్‌కార్ట్‌లో రూల్స్ మారాయి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Flipkart revises return policy, users will have only 10 days to return product
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting