ఆఫర్ 2 రోజులే: 4జిబి ర్యామ్ ఫోన్‌ రూ. 11 వేలు తగ్గింది

Written By:

చైనా హ్యాండ్ సెట్ దిగ్గజం కూల్ ప్యాడ్ వినియోగదారుల ముందుకు భారీ ఆఫర్ తో ముందుకొచ్చింది. అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో వార్షికోత్సవ సేల్‌ను పురస్కరించుకుని తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కూల్‌ప్యాడ్ మ్యాక్స్ ధరపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. రూ.24,999గా ఉన్న ఈ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ధరపై 11వేల రూపాయల డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు తెలిపింది.

హైదరాబాద్ బస్సులకు ఉచిత వైఫై: రూ.5వేలకే అదిరి 4జీ ఫోన్లు

ఆఫర్ 2 రోజులే: 4జిబి ర్యామ్ ఫోన్‌ రూ. 11 వేలు తగ్గింది

ఈ భారీ డిస్కౌంట్‌తో పాటు రూ.6,999ల కూల్‌ప్యాడ్ మెగా 2.5డీ ఫోన్‌ను కొన్నవారికి వంద శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అందించనున్నట్టు పేర్కొంది. ఈ ధర తగ్గింపు కేవలం తాత్కాలికమేనని కంపెనీ తెలిపింది. గత మేలో ప్రత్యేకంగా అమెజాన్ ప్లాట్‌ఫామ్ పైనా రోజ్ గోల్డ్, రాయల్ గోల్డ్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను కూల్‌ప్యాడ్ మ్యాక్స్‌ను కంపెనీ ఆవిష్కరించింది. స్పెషిఫికేషన్స్ కింది విధంగా ఉన్నాయి.

8జిబి కాదు..6జిబితోనే లీకో లీ ప్రో3..ఇంకా షాక్ ఏంటంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.5డి ఆర్క్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ,అడ్రినో 405 గ్రాఫిక్స్,

ర్యామ్

3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

కెమెరా

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ , 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

బ్యాటరీ

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ,4జీ ఎల్‌టీఈ, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ

డ్యూయల్ స్పేస్ సిస్టమ్

ఈ ఫీచర్లతో పాటు డ్యూయల్ స్పేస్ సిస్టమ్ ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆకర్షణ. వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్, ఇతర యాప్‌లను రెండు అకౌంట్లగా ఈ ఫోన్లో వాడుకోవచ్చు.

ఆఫర్ రెండు మూడు రోజుల్లో

రూ.24,999గా ఉన్న ఈ మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ధరపై 11వేల రూపాయల డిస్కౌంట్‌ తో ఇప్పుడు రూ. 13, 999కే లభిస్తుంది. ఈ ఆఫర్ రెండు మూడు రోజుల్లో ముగుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Coolpad Max Now Available With Massive Rs. 11,000 Discount in Anniversary Sale readmore gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot