ఫస్ట్ కంప్యూటర్ మౌస్ ఇదే

Written By:

కంప్యూటర్‌ మౌస్ మొదట్లో ఎలా ఉండేదో ఎవరికి తెలియదు. అయితే 50 ఏళ్లక్రితం నాటి కంప్యూటర్‌ మౌస్ ఒకటి బయటపడింది. చెక్కతో తయారుచేసిన ఆ మౌజ్‌ ని బిల్‌ ఇంగ్లీష్‌ అనే ఇంజనీర్‌ తయారుచేశాడు. డోగ్లాస్ ఎంగ్లేబార్ట్‌ కంపెనీ తొలి కంప్యూటర్‌ మౌజ్‌ ను మార్కెట్‌ కి పరిచయం చేసింది. తొలిసారిగా తయారు చేసిన మౌస్ ట్రాక్ బాల్ ఫీచర్స్ ఉండేది. దీన్ని 1952లో తొలిసారిగా కెనడియన్ నేవి లో వాడారు.

Read more : నీటితో నడిచే కంప్యూటర్ వస్తోంది

ఈ మౌస్ లో క్రికెట్ బౌలింగ్ చేస్తున్న బాలును అమర్చడం జరిగింది. ఇది మిలిటరీ సీక్రెట్ కోసం క్రియెట్ చేసుకోవడం జరిగింది. తరువాత కాలానుగుణంగా ఈ మౌస్ లో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి.1983లో ఆపిల్ ఆగమనంతో మౌస్ లు ఇంకా ఆదునికతను సంతరించుకున్నాయి. 1991లో తొలిసారిగా వైర్ లెస్ మౌస్ ను లాగిటెక్ కంపెనీ లాంచ్ చేసింది. దీన్నే కార్డ్ లెస్ మౌస్ మ్యాన్ అని పిలిచేవారు కూడా. ఈ మౌస్ ను రేడియో సిగ్నల్ కోసం ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా తయారుచేశారు. తదనంతరం మైక్రోసాఫ్ట్ రేస్ లోకి దూసుకొచ్చింది.వివిధ రకాల మౌస్ లను ఓ సారి చూసేద్దాం.

Read more: ఫేస్‌బుక్‌లో ఉద్యోగాలివే బాసూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1952లో తొలిసారిగా కెనడియన్ నేవి లో వాడిన మౌస్

1952లో తొలిసారిగా కెనడియన్ నేవి లో వాడిన మౌస్

1952లో తొలిసారిగా కెనడియన్ నేవి లో వాడిన మౌస్

1991లో తొలిసారిగా వైర్ లెస్ మౌస్ ను లాగిటెక్ కంపెనీ లాంచ్

1991లో తొలిసారిగా వైర్ లెస్ మౌస్ ను లాగిటెక్ కంపెనీ లాంచ్

1991లో తొలిసారిగా వైర్ లెస్ మౌస్ ను లాగిటెక్ కంపెనీ లాంచ్ చేసింది.దీన్నే కార్డ్ లెస్ మౌస్ మ్యాన్ అని పిలిచేవారు కూడా.

1983లో ఆపిల్ ఆగమనంతో మౌస్ లు ఇంకా ఆదునికత

1983లో ఆపిల్ ఆగమనంతో మౌస్ లు ఇంకా ఆదునికత

1983లో ఆపిల్ ఆగమనంతో మౌస్ లు ఇంకా ఆదునికత

ఆపిల్ మౌస్

ఆపిల్ మౌస్

ఆపిల్ మౌస్ 

1983లో ఆపిల్ నుంచి దూసుకొచ్చిన మౌస్

1983లో ఆపిల్ నుంచి దూసుకొచ్చిన మౌస్

1983లో ఆపిల్ నుంచి దూసుకొచ్చిన మౌస్ 

అప్పట్లో మౌస్ లు ఇలా ఉండేవి.

అప్పట్లో మౌస్ లు ఇలా ఉండేవి.

అప్పట్లో మౌస్ లు ఇలా ఉండేవి.

రాను రాను ఇలా ఆదునికతను సంతరించుకున్నాయి.

రాను రాను ఇలా ఆదునికతను సంతరించుకున్నాయి.

రాను రాను ఇలా ఆదునికతను సంతరించుకున్నాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Did You Know the First Computer Mouse Was Wooden?
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting