ఫేస్‌బుక్‌లో ఏ ఉద్యోగానికి ఎంత జీతం...?

Written By:

ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వెబ్ సైట్ చాలా పాపులర్ అయింది. ఇందులో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వారికి శాలరీ ఎంత వస్తుంది..అలాగే వారి పొజిషన్ ఏంటీ..ఫేస్‌బుక్‌లో ఏయే ఉద్యోగాలు ఉంటాయి. అసలు ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అంటే ఎలా ఉంటుంది. ఫేస్‌బుక్‌లో అత్యధిక శాలరీ ఎంత..?తక్కువ శాలరీ ఎంత....ర్యాంకింగ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా..ఇలా రకరకాల సందేహాలు చాలా మందికి కలగడం సహజమే కదా..అయితే వాటి గురించి మీకు వివరంగా ఇక్కడ ఇస్తున్నాం ఓ సారి చూడండి.

Read more: వేలానికి స్టీవ్ జాబ్స్ తొలి ఆస్తి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంజనీరింగ్ మేనేజర్

వీరు ఫేస్‌బుక్‌ ఫ్లాట్ పాం మీద స్పెషల్ ప్రొడక్ట్ లు తయారు చేస్తుంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన వారు దాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు తెలియజేస్తారు.

సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

వీరు ఫేస్‌బుక్‌లో చాలా ముఖ్యమైన వ్యక్తులు అందుకే వీరికి ఎక్కువ జీతం కంపెనీ ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వి

ఇంజనీర్ లో ఇది ఓ గ్రేడ్ దీనికి 8 నుంచి 10 సంవత్సరాల అనుభవం అవసరం

ప్రొడక్ట్ మేనేజర్

ఫేస్ బుకలో ప్రతిదీ వీళ్లే తయారు చేస్తుంటారు.వీళ్ల పని చాలా కష్టంతో కూడుకున్నది. ఏ మాత్రం తేడా వచ్చినా ఉద్యోగానికే ప్రమాదం

టెక్నికల్ ప్రొగ్రామ్ మేనేజర్

వీరిని ఇంపైల్స్ అని కూడా పిలుస్తారు.పేస్ బుక్ లో వివిధ రకాల ప్రొడక్ట్ లకు రెస్పాన్స్ బుల్ గా ఉంటారు

డాటాబేస్ ఇంజనీర్

డాటాబేస్ ని ట్రాక్ లో డిజైన్ చేయడం వీరి పని.

డాటా సైంటిస్ట్

ఫేస్ బుక్ లో వీరు సైంటిస్ట్ లాంటివారు .వీరు రీసెర్చ్ కు సంబంధించి డెసిసిన్ తీసుకుంటారు. ఈ ఉద్యోగాలు దాదాపు అన్ని రంగాల్లో విస్తరించి ఉన్నాయి.

రీసెర్చ్ సెంటిస్ట్

ఫేస్ బుక్ ప్రొడక్ట్ లకు సంబంధించిన వాటిని రీసెర్చ్ చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఆ ప్రొడక్ట్ లకు సంబంధించి ప్రశ్నలను తయారుచేస్తారు. డాటాలో ఏది పనిచేస్తుంది ఏదీ పనిచేయడం లేదో అనే దాన్ని వీరే చూడాలి.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఐవి

వీరు చాలా విలువైన ఉద్యోగులు.సీనియర్స్ ఉద్యోగులు వీరికి కొత్త ప్రొడక్ట్ తయారుచేయమని ఒక్కోసారి అవకాశం ఇస్తూ ఉంటారు.

ఫ్రంట్ అండ్ ఇంజనీర్

ఫేస్ బుక్ లో వినియోగదారులు కోసం ఫీచర్స్ ని అందిస్తుంటారు. కంపెనీకి సంబంధించిన బిగ్గెప్ట్ ప్రొడక్ట్ లకు సంబంధించి న్యూస్ ఫీఢ్ ఇస్తుంటారు.

ప్రొడక్షన్ ఇంజనీర్

ఫేస్ బుక్ కి సంబంధించిన ప్రొడక్ట్ లను తయారు చేయడం వీరి విధి.దాని తయారి బాధ్యత అంతా వీరి మీదనే ఉంటుంది.

ప్రొడక్షన్ డిజైనర్

కొత్త కొత్త ప్రొడక్ట్ లను డిజైన్ చేయడం వాటికి సంబంధించిన ఐడియాస్ ఇవ్వడం వీరి బాధ్యత.

నెట్ వర్క్ ఇంజనీర్

ఫేస్ బుక్ ఫ్లాట్ పాం మీద వివిధ రకాలలైన ప్రొడక్ట్ లు చక్కగా రన్ అవుతున్నాయా లేదా అనేది వీరు చూస్తుంటారు. ఈ నెట్ వర్క్ పరిధిలోనే 26 రకాల జాబ్స్ ఉన్నాయి.

ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్

ఫేస్ బుక్ లో వచ్చిన ప్రొడక్ట్ లకు సంబంధించిన వ్యవహారానలు వీరు చూస్తుంటారు. దానికి హై లెవల్లో మార్కెంటింగ్ కల్పించడం వీరి బాధ్యత

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

అమిత వేగంగా దూసుకుపోతున్న ఫేస్ బుక్ లో వీరు కూడా చాలా కీలకం. ఫేస్ బుక్ పేజీకి సంబంధించిన వాటిని వీరు పర్యవేక్షిస్తుంటారు.

యూజర్ ఇంటర్ ఫేస్ ఇంజనీర్

యూజర్ ఎక్సీపీరియన్స్ కు సంబంధించిన వాటిని వీరు పర్యవేక్షిస్తుంటారు.

పార్టనర్ ఇంజనీర్

ఫేస్ బుక్ లో భాగస్వామిగా కంపెనీ నిర్మాణంలో వీరు భాగస్వాములుగా ఉంటారు. 4 సంవత్సరాలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేసిన తరువాత ఈ హోదాకు వస్తారు.

అప్లికేషన్ ఆపరేషన్ ఇంజనీర్

వీరు చాలా సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. స్మార్ట్ టాలెంలెడ్ వ్యక్తులకు ఇందులో చాలా తేలికగా అవకాశం కూడా దొరకుతుంది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ త్రీ

వీరు జాబ్ లో ఎక్కువ భాగం ఇన్ వాల్వ్ కావాల్సి ఉంటుంది. డిజైనింగ్ ,డెవలపింగ్, సాఫ్ట్ వేర్ కు సంబంధించిన విషయాలు రాయడం వీరి బాధ్యత. ఈ పోస్ట్ కి మినిమం 4 నుంచి 6 సంవత్సరాలు అనుభవం అవసరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write Here's What You Can Earn Working At Facebook
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot