మసాజ్ దేశంలో కేరింతలు కొడుతున్న ఫేస్‌బుక్

Written By:

ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ నెట్ వర్క్ అయిన ఫేస్‌బుక్ థాయ్ లాండ్ లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ సంధర్భంగా బ్యాంకాక్ లోని ఓ రెస్టారెంట్ లో దీనికి సంబంధించిన పార్టీ ఘనంగా జరిగింది. అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. ఫేస్‌బుక్ ఆసియా ఫసిపిక్ వైస్ ప్రెసెడెంట్ డాన్ నేరీ మాట్లాడుతూ ఇక్కడ వీలైనంత త్వరగా మార్కెట్ ను విస్తరించుకోవడమే మా యెక్క లక్ష్యమంటూ అందుకోసం భారీ ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు.మేము ఆన్ లైన్ బిజినెస్ కు సంబంధించిన వ్యవహారాలను కూడా ప్రమోట్ చేస్తామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Read more: సిగ్నల్‌తో ట్విట్టర్‌పై యుద్ధానికి ఫేస్‌బుక్ రెడీ

ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకున్నవారు డైరక్ట్ గా ఫేస్‌బుక్ నుంచే ఆర్డర్స్ ఇవ్వవచ్చు. ధాయ్ లాండ్ లో ప్రస్తుతం నెలకు 37 మిలియన్ల మంది ఫేస్‌బుక్ ను ఉపయోగిస్తున్నారు. ఇక సౌత్ ఆసియాలోనే ఈ దేశంలో ఒక వ్యక్తి యావరేజ్ గా గంటా 35 నిమిషాలు పాటు ఫేస్ బుక్ లో గడిపేస్తున్నారు.94 శాతం మంది ఫేస్ బుక్ ని మొబైల్ లో చూస్తూ గడిపేస్తుంటే అందులో 70 శాతం మంది పేస్ బుక్ పేజీలో బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నారు. ఇక ధాయ్ మార్కెట్ లోకి సెప్టెంబర్ 30 నుంచి ఫేస్ బుక్ పూర్తి స్థాయిలో ధాయ్ మార్కెట్లోకి రానుంది. ఇక కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్ హెడ్ ఆఫీసు కి సంబంధించిన ఫోటోలను ఓ సారి చూసేద్దాం.

Read more: ఫేస్‌బుక్ 'Dislike' బటన్ వచ్చేస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్ బుక్ ధాయ్‌లాండ్ టీమ్

ఫేస్‌బుక్ ను ధాయ్‌లాండ్ లో ప్రారంభిస్తున్న ఫేస్ బుక్ ధాయ్‌లాండ్ టీమ్

ఫేస్‌బుక్‌లో మీరు ఇలా ఏదైనా ఆర్డర్ చేయవచ్చు

ఫేస్‌బుక్‌లో మీరు ఇలా ఏదైనా ఆర్డర్ చేయవచ్చు

ఫేస్‌బుక్ ధాయ్ లాండ్ ఆఫీసు వీడియో

ఫేస్‌బుక్ ధాయ్ లాండ్ ఆఫీసు వీడియో 

కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్ హెడ్ ఆఫీసు

కాలిఫోర్నియాలోని ఫేస్‌బుక్ హెడ్ ఆఫీసుకి సంబంధించి లీకైన ఫోటోలు

English summary
Here Write Facebook opens Thailand office
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot