సిగ్నల్‌తో ట్విట్టర్‌పై యుద్ధానికి ఫేస్‌బుక్ రెడీ

Written By:

అమితవేగంతో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ ట్విట్టర్ పై గురి పెట్టింది. మీడియాలో ఆధిపత్యంతో దూసుకుపోతున్న ట్విట్టర్ ను ఎలాగైనా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఫేస్‌బుక్ సరికొత్త టూల్ ని అందుబాటులోకి తెచ్చింది. సిగ్నల్ పేరుతో వస్తున్న ఈ టూల్ ద్వారా జర్నలిస్టులు విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. ఈ టూల్ ద్వారా జర్నలిస్టులు తమకు అవసరమైన సమాచారాన్ని వాడుకోవచ్చునని పేర్కొంది.

Read more:ఫేస్ బుక్ లోనే ఇక బ్రేకింగ్ న్యూస్...

150 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్లు, 30 కోట్ల మంది ఇన్‌స్టాగ్రాం వినియోగదారుల ఖాతాల నుంచి జర్నలిస్టులు సమాచారం ఉపయోగించుకోవచ్చు. జర్నలిస్టులు ఫేస్‌బుక్ సాయంతో తమకు అవసరమైన వార్తాంశాలు, చిత్రాలు, వీడియోలు సేకరించవచ్చు అని ఫేస్‌బుక్ మీడియా పార్టనర్‌షిప్స్ డైరెక్టర్ అండీ మిచెల్ తెలిపారు. సిగ్నల్ ప్రస్తుతానికి డెస్క్‌టాప్ పబ్లికేషన్స్‌కు మాత్రమే ఉపకరిస్తుంది. ఫేస్‌బుక్ జర్నలిస్టుల కోసమే వారం క్రితం మెన్షన్స్‌యాప్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం జర్నలిస్టులు బ్రేకింగ్‌న్యూస్ వివరాలు తెలుసుకునేందుకు ట్విట్టర్‌ను వేదికగా వాడుకుంటున్నారు. ఈ సందర్భంలో ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని కొన్ని నిజాలును తెలుసుకోండిలా.

Read more: ఫేస్‌బుక్‌‌ను ఇలా కూడా వాడుతారా ...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1. ఫ్రెండ్స్ లిస్ట్

ఫేస్ బుక్ లో ప్రతి ఒక్కరికీ యావరేజ్ ఫ్రెండ్స్ 140 మందిదాకా ఉంటారు.

2.లైక్ పేజీలు

ఫేస్ బుక్ లోనే అత్యధికంగా లైకులు నమోదవుతున్నాయి

 

 

3. నీలం, తెలుపు

ఫేస్ బుక్ ని నీలం అలాగే తెలుపు రంగుల్లో ఫేస్ బుక్ సీ ఈఓ జుకర్ బర్గ్ డిజైన్ చేశారు.

 

 

4.ఫేస్ బుక్ తో పేర్లు

2011లో ఈజిప్ట్ రివల్యూషన్ తరువాత ఈజిప్టియన్ తన కూతురు పేరును ఫేస్ బుక్ గా పెట్టుకున్నారు.అలాగే ఇజ్రాయెలి కపుల్స్ కూడా ఫేస్ బుక్ లైక్ ని తన కూతురుకి పేరుగా పెట్టారు.

5.ఫేస్ బుక్ డబ్బులు కూడా ఇస్తుంది

ఫేస్ బుక్ ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఆ సమాచారం ఫేస్ బుక్ కి చేరవేస్తే కొంత మని వారికి ఫేస్ బుక్ ఇస్తోంది. ఇది 500 నుంచి 10 వేల డాలర్ల వరకు ఉంటుంది.

 

 

6.1.44 బిలియన్ల యూజర్లు

31 మార్చి 2105 నాటికి 1.44 బిలియన్ల యూజర్లను కలిగి ఉంది.

 

 

7.టైపింగ్

ఫేస్ బుక్ లో టైపింగ్ చేయడం చాలా తేలిక.

 

 

8.అసలు పేరు

ఫేస్ బుక్ అసలు పేరు ది ఫేస్ బుక్.అయితే అది 2005 నుంచి ఫేస్ బుక్ గా మారింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here write Facebook Woos Journalist With News Gathering Tool Signal
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot