సోలార్ ఫేస్ బుక్ సునామి వచ్చేస్తోంది

|

సోషల్ మీడియాలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ ఇప్పుడు సోలార్ వైపు దృష్టి సారించింది. ఆన్ లైన్ కనెక్టివిటీ కోసం రిమోట్ కంట్రోల్ సాయంతో డ్రోన్స్ ను ప్రవేశపెట్టనుంది. మార్చి 2015లో నుంచి ఈ దిశగా కసరత్తు చేసిన ఫేస్ బుక్ తొలిసారిగా ఎయిర్ క్రాఫ్ట్ ను యుకె లో విజయవంతగా ప్రవేశపెట్టింది. అయితే తొలిసారిగా ఇండియాలోనే ఈ డ్రోన్స్ ఆన్ లైన్ కనెక్టవిటీ ఉన్న ఏరియాలో ప్రొవైడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read more at: దటీజ్.. కలాం!

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

ఫేస్ బుక్ సోలార్ డ్రోన్స్ ఇవే 

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

ఫేస్ బుక్ సోలార్ డ్రోన్స్ ఇవే

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

ఫేస్ బుక్ సోలార్ డ్రోన్స్ ఇవే

 

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

ఫేస్ బుక్ సోలార్ డ్రోన్స్ ఇవే

 

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

ఫేస్ బుక్ సోలార్ డ్రోన్స్ ఇవే

 

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

వామ్మో.... సోలార్ ఫేస్ బుక్ సునామి

ఫేస్ బుక్ సోలార్ డ్రోన్స్ ఇవే

 

కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ 2014లోనే సమాచలోచనలు జరిపారు.ఈ డ్రోన్స్ ను 60,000 నుంచి ,90,000 అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించనున్నారు. జెట్ లైన్స్ కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఈడ్రోన్స్ ను ఏర్పాటు చేయనున్నారు. సూర్య రశ్మి సాయంతోనే వైఫై కనెక్టవిటీ కూడా పెట్టనున్నట్లు ఫేస్ బుక్ లాబ్ ఇంజనీరింగ్ డైరక్టర్ ఇల్ మగ్యూర్ తెలిపారు.

Read more at: దుమ్ము దులుపుతున్న సోషల్ సైట్ ఏది..?

డ్రోన్స్ శక్తివంతంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది పని చేయడంతో పాటు,సమర్థవంతంగా పని చేయడానికి తగిన విధంగా ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ డ్రోన్స్ రెక్కల నిర్మాణం బోయింగ్ 737 కన్నా బెటర్ గా అలాగే బరువు కారు కన్నా తక్కువగా ఉంటుంది. ఇది సోలార్ రెక్కలను కలిగి ఉంటుందని ఫేస్ బుక్ సీఈఓ తెలిపారు.

ప్రపంచంలో 10 శాతం మంది ప్రజలకు ఈ రిమోట్ వ్యవస్థ పనిచేసే విధంగా తయారు చేస్తున్నారు.సోషల్ మీడియాలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న ఫేస్ బుక్ ఇప్పుడు సోలార్ వైపు దృష్టి సారించింది. ఆన్ లైన్ కనెక్టివిటీ కోసం రిమోట్ కంట్రోల్ సాయంతో డ్రోన్స్ ను ప్రవేశపెట్టనుంది. మార్చి 2015లో నుంచి ఈ దిశగా కసరత్తు చేసిన ఫేస్ బుక్ తొలిసారిగా ఎయిర్ క్రాఫ్ట్ ను యుకె లో విజయవంతగా ప్రవేశపెట్టింది. అయితే తొలిసారిగా ఇండియాలోనే ఈ డ్రోన్స్ ఆన్ లైన్ కనెక్టవిటీ ఉన్న ఏరియాలో ప్రొవైడ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ 2014లోనే సమాచలోచనలు జరిపారు.ఈ డ్రోన్స్ ను 60,000 నుంచి ,90,000 అడుగుల ఎత్తులో ఎగిరేలా రూపొందించనున్నారు. జెట్ లైన్స్ కు ఎటువంటి అంతరాయం కలుగకుండా ఈడ్రోన్స్ ను ఏర్పాటు చేయనున్నారు.

Read more at: చంపేస్తున్న విండోస్ 10 ఫీచర్స్

సూర్య రశ్మి సాయంతోనే వైఫై కనెక్టవిటీ కూడా పెట్టనున్నట్లు ఫేస్ బుక్ లాబ్ ఇంజనీరింగ్ డైరక్టర్ ఇల్ మగ్యూర్ తెలిపారు. డ్రోన్స్ శక్తివంతంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇది పని చేయడంతో పాటు,సమర్థవంతంగా పని చేయడానికి తగిన విధంగా ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ డ్రోన్స్ రెక్కల నిర్మాణం బోయింగ్ 737 కన్నా బెటర్ గా అలాగే బరువు కారు కన్నా తక్కువగా ఉంటుంది. ఇది సోలార్ రెక్కలను కలిగి ఉంటుందని ఫేస్ బుక్ సీఈఓ తెలిపారు.ప్రపంచంలో 10 శాతం మంది ప్రజలకు ఈ రిమోట్ వ్యవస్థ పనిచేసే విధంగా తయారు చేస్తున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
India could be the first country in which Facebook deploys drones to provide broadband connectivity in remote areas.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X