గెలాక్సీ వ్యూ 2 టాబ్లెట్ ఫీచర్స్ విడుదల చేసిన AT & T

గెలాక్సీ వ్యూ 2 ప్రత్యేకంగా వెల్లడించిన ఒక రోజు తరువాత AT & T కూడా ఆ ట్యాబ్ ని అధికారికంగా నిర్ధారించింది.

|

గెలాక్సీ వ్యూ 2 ప్రత్యేకంగా వెల్లడించిన ఒక రోజు తరువాత AT & T కూడా ఆ ట్యాబ్ ని అధికారికంగా నిర్ధారించింది.

 
galaxy view 2 specs features att

అసలు గాలక్సీ వ్యూ ను AT & T లో ప్రారంభించారు. AT & T ధర ఇంకా లభ్యత వివరాలు ఇంకా నిర్ధారించలేదు. ఇది YouTube లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో గెలాక్సీ వ్యూ 2 యొక్క ఫీచర్ల గురించి వివరంగా ఉంది.

డిస్ప్లే

డిస్ప్లే

గెలాక్సీ వ్యూ 2 ముందున్న దానితో పోలిస్తే కొంచం కాంపాక్ట్ గా రూపొందించబడింది.ఒరిజినల్ గాలక్సీ వ్యూ 18.4 అంగుళాల డిస్ప్లే మరియు పోర్టబిలిటీ కోసం ఒక సమగ్ర హ్యాండిల్ను కూడా కలిగి ఉంది. కొత్త మోడల్లో ఇది ఉండదు.

మొబైల్ TV

మొబైల్ TV

వీడియోలో 4G LTE కనెక్ట్ అయిన "మొబైల్ TV" గా వర్ణించబడిన గెలాక్సీ వ్యూ 2 17.3-inch ఫుల్ HD డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది ఇప్పుడు ప్రత్యేకంగా DirecTV ను AT & T యొక్క ఆన్లైన్ టీవీ స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతించే ఒక ప్రత్యేక TV మోడ్ని కలిగి ఉంది. "సినిమాటిక్ సౌండ్" అనుభవం కోసం డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. ఇది కిక్స్టాండ్ ద్వారా టాబ్లెట్ మోడ్లో ఉపయోగించవచ్చు. ఈ డివైస్లో Android యాప్ లు పోర్ట్రెయిట్ మరియు ల్యాండ్స్కేప్ మోడ్లో ఉపయోగించవచ్చు.

బ్యాటరీ బ్యాకప్
 

బ్యాటరీ బ్యాకప్

ఈ డివైస్ లో ఫోన్ కాల్లను చేయడానికి మరియు స్వీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.ఇది12,000 mAh బ్యాటరీ బ్యాకప్ ద్వారా నడుస్తుంది. గెలాక్సీ వ్యూ 2 64GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది మరియు 400GB వరకు ఎక్సటెండ్ చేసుకోవచ్చు. AT & T ఇతర సాంకేతిక వివరాలను పేర్కొనలేదు కానీ గీక్ బెంచ్ సైట్ గాలక్సీ వ్యూ 2 Exynos 7885 ప్రాసెసర్,మరియు 3GBRAM కలిగి ఉంటుంది అని తెలిపింది.

గెలాక్సీ వ్యూ 2 ఫీచర్స్:

గెలాక్సీ వ్యూ 2 ఫీచర్స్:

డిస్ప్లే ---- 18. 4 inch
బ్యాటరీ ---- 12,000mah
RAM ---- 3GB
ROM ----- 64GB
ప్రాసెసర్ ----- Exynos 7885 ప్రాసెసర్
కనెక్ట్విటి ------ 4G LTE

Best Mobiles in India

English summary
galaxy view 2 specs features att

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X