గూగుల్ డూడుల్ కాదది పిల్లల డూడుల్

Written By:

గూగుల్ గ్రీటింగ్స్ చెప్పడానికి వాడే డూడుల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. టీచర్స్ డే, ఫాదర్స్ డే గ్రీటింగ్ చెప్పడానికి గూగుల్ తయారు చేసిన డూడుల్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. తాజాగా చిల్డ్రన్స్ డే సందర్భంగా గూగుల్ ప్రజెంట్ చేసి డూడుల్ చాలా అద్భుతంగా ఉంది.

Read more: పదేళ్ల రహస్యాన్ని చేధించిన గూగుల్ మ్యాప్

గూగుల్ డూడుల్ కాదది పిల్లల డూడుల్

అయితే గూగుల్ డూడుల్ కోసం నిర్వహించిన పోటీల్లో అందరిని కాదని మొదటి స్థానాన్ని సాధించిన డూడుల్ మన తెలుగు విద్యార్థి రూపొందించడం విశేషం. కాగా టాప్ ఎంట్రీల్లో మొదటి, రెండో ఎంట్రీలు మన తెలుగు విద్యార్థులు చేసినవే కావడం విశేషం. క్రియేట్ సంధింగ్ ఫర్ ఇండియా అనే ధీమ్ తో తయారు చేసిన డూడుల్ అందరిని ఆకర్షిస్తోంది. పి. కార్తీన్ అనే ఏపి విద్యార్థి తయారు చేసిన ఎర్త్ మెషీన్ డూడుల్ అద్బుతంగా ఉండటంతో గూగుల్ దాన్నే డూడుల్ గా వాడింది.

Read more: యూట్యూబ్ మ్యూాజిక్ యాప్ వచ్చేసింది

గూగుల్ డూడుల్ కాదది పిల్లల డూడుల్

కార్తీక్ తయారు చేసిన ఎర్త్ మెషీన్ ప్లాస్టిక్ నుండి నేచర్ ను డెవలప్ చేసే విధంగా కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తున్నట్లుచూపిస్తోంది. చిన్నారి చేతులు తలుచుకుంటే దేన్నైనా మార్చేస్తారు అన్న ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇక ఏపికి చెందిన మరో విద్యార్థిని పి. రమ్య తయారు చేసిన డూడుల్ కూడా రెండో స్థానాన్ని పొందింది.

గూగుల్ డూడుల్ కాదది పిల్లల డూడుల్

గ్రీన్ సిటీ.. డ్రీమ్ సిటీ అన్నట్లు ఉంది. తాను ఓ గ్రీన్ సిటీని తయారు చేస్తానని.. అక్కడ కేవలం గ్రీన్ రిసోర్సెస్ ద్వారా ఎనర్జీని సృష్టించడమే కాకుండా అక్కడ అందరికి సమాన అవకాశాలు కల్పించబడతాయి అని రమ్య వివరించింది. మొత్తంగా తెలుగు వారి వెలుగులు చిన్నారులు కూడా ఎగరవేస్తున్నారు.

Read more about:
English summary
Here Write Winning illustration of Doodle 4 Google celebrates Children s Day on Google homepage
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot