టన్నుల కొద్ది స్టోరేజ్.. గూగుల్ డేటా ఇక్కడే!

Posted By:

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లకు సంబంధించి ఓ ఫోటో గ్యాలరీని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కు 13 డేటా సెంటర్లు ఉన్నాయి. వాటిలో 7 అమెరికాలో ఉండగా 3 ఆసియాలో 3 యూరోప్ లో ఉన్నాయి. ఈ సెంటర్లు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. నేటి ఫోటో శీర్షికలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ల చిత్రాలను గిజ్‌బాట్ మీ ముందుంచుతోంది.

ఫోన్ ఏదైనా ‘ఐఎమ్ఈఐ' నెంబర్ తెలుసుకోవటం ఏలా..?

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ట్రెజర్ ఐలాండ్ ఫ్లోటింగ్ బార్జ్ పై చేపడుతున్న ఒక రహస్య నిర్మాణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్మాణంతేలియాడే గూగుల్ డేటా సెంటర్ అయిఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ రహస్య ప్రాజెక్టుకు సంబంధించి గూగుల్ ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన చేయలేదు. నీటి ఆధారిత డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి గూగుల్ 2009లో పేటెంట్ హక్కును పొందింది. ఈ సెంటర్ నిర్మాణంలో భాగంగా నాలుగు షిప్పింగ్ కంటైనర్‌లను కలిపి వెల్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను మరికొందరు కొట్టిపారేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ డేటాను పొదుపుగా వాడుకునేందుకు 10 చిట్కాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గూగుల్ డేటా సెంటర్లు (వరల్డ్ వైడ్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Data Centers Across the World. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot