గూగుల్ నుంచి కళ్లు చెదిరే ఆఫర్

Written By:

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన 'డ్రైవ్‌'లో '1 టెరాబైట్ (1024జీబీ)' ఉచిత స్టోరేజ్ స్పేస్ కావాలా? అయితే ఇప్పుడు దాన్ని సాధించేందుకు ఆ సంస్థ యూజర్లకు ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది. అదేమిటంటే పీసీ లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్‌ మ్యాప్స్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు సహకరిస్తే చాలు యూజర్లు 1 టీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్‌ను అందుకోవచ్చు.

Read more: బయోఫోన్ టెక్నాలజీతో, మీ ఫోనే మీ డాక్టర్

దీంతోపాటు మరెన్నో రివార్డ్‌లను గూగుల్ తన యూజర్లకు ప్రత్యేకంగా అందజేస్తోంది. గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ప్రదేశాలను గురించిన వివరాలను పొందు పరచడం, వాటిపై రివ్యూలు రాయడం, వాటికి సంబంధించిన ఫోటోలను అప్‌లోడ్ చేయడం, పాతబడిన సమాచారాన్ని నూతనీకరించడం, పలువురు యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులు చేస్తే చాలు, యూజర్లు ఈ బంపర్ ఆఫర్‌ను పొందవచ్చు. ఒక్కో పనికి గాను యూజర్ 5 పాయింట్లను పొందుతాడు. ఇలా సాధించే పాయింట్లన్నింటినీ ఒకేసారి రిడీమ్ చేసుకుని ఆఫర్లను ఎంపిక చేసుకోవచ్చు.

Read more: గూగుల్ కారుకు ఫైన్ తంటాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

లెవల్ 1 (0 - 4 పాయింట్లు): ప్రత్యేకమైన కాంటెస్ట్‌లలో పాల్గొనేందుకు అవకాశం

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

లెవల్ 2 (5 - 49 పాయింట్లు): గూగుల్ విడుదల చేసే నూతన ఉత్పత్తులను త్వరగా పొందేందుకు వీలుంటుంది

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

లెవల్ 3 (50 - 199 పాయింట్లు): గూగుల్ మ్యాప్స్ యాప్‌లో అఫీషియల్ లోకల్ గైడ్స్ బ్యాడ్జ్‌ను ప్రదర్శించుకునేందుకు వీలుంటుంది

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

లెవల్ 4 (200 - 499 పాయింట్లు): గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ స్పేస్‌ను 1 టెరాబైట్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

ఆయా లెవల్స్‌లో సాధించే పాయింట్లను బట్టి యూజర్ పొందే ఆఫర్లు...

లెవల్ 5 (500 పాయింట్లు ఆపైన): గూగుల్ సమ్మిట్ 2016లో పాల్గొనవచ్చు, ప్రపంచవ్యాప్తంగా 500 పాయింట్లు సాధించిన యూజర్లందరూ ఇందులో ఒకే వేదికపై కలుస్తారు, గూగుల్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు, గూగుల్ మ్యాప్స్ గురించిన తాజా సమాచారం ఎప్పటికప్పుడు ముందుగా మీకు అందుతుంది

పీసీలో ఎలాంటి అప్‌డేట్ లేకుండానే యూజర్లు గూగుల్ మ్యాప్స్‌లోకి

పీసీలో ఎలాంటి అప్‌డేట్ లేకుండానే యూజర్లు గూగుల్ మ్యాప్స్‌లోకి

అయితే పీసీలో ఎలాంటి అప్‌డేట్ లేకుండానే యూజర్లు గూగుల్ మ్యాప్స్‌లోకి లాగిన్ అయి సమాచారం పొందుపరిచేందుకు వీలుంది. కానీ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో మాత్రం మ్యాప్స్ నూతన అప్‌డేట్‌ను పొందితేనే ఇలా పనులు చేసేందుకు వీలు కలుగుతుంది.

Read more about:
English summary
Here Write Google Gives Free 1TB Drive Storage For Local Guide Reviews in Google Maps
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting