గూగుల్‌ ఫీచర్లతో జీవితాలు సుఖం సుఖం

Posted By:

ఇండియన్ మొబైల్ ఫోన్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని గూగుల్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన కొత్త ఉత్పత్తులతో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మంగళవారం బెంగళూరులో ఓ ప్రదర్శనను నిర్వహించింది. ఈ గూగుల్ హౌస్‌లో మొబైల్ ఫోన్‌లను ఉద్థేశించి డిజైన్ చేయబడిన ఆధునిక గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఫోటోస్, గూగుల్ ట్రాన్స్‌లేట్ ఇంకా యూట్యూబ్ యాప్‌లకు సంబంధించిన డెమోలను ప్రదర్శించారు.

Read More: భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్'

 గూగుల్‌ ఫీచర్లతో జీవితాలు సుఖం సుఖం

ఈ ప్రదర్శనుకు హాజరైన ప్రముఖ చెఫ్ కనాల్ కపూర్, ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బో రత్నాని, యూట్యూబ్ కామెడీ సంచలనం కనన్ గిల్, వర్థమాన ఫోటోగ్రాఫర్ అనుష్క మీనన్ లు తాము గూగుల్ మొబైల్ ప్రొడక్ట్ లను వినియోగించుకుంటోన్న తీరును వివరించారు.

Read More: సత్యం...శివం...సుందరం

 గూగుల్‌ ఫీచర్లతో జీవితాలు సుఖం సుఖం

ఈ సందర్భంగా గూగుల్ కంట్రీ మార్కెటింగ్ హెడ్ సందీప్ మీనన్ స్పందిస్తూ ప్రతి నెలా 60 నుంచి 70 లక్షల మొబైల్ యూజర్లు కొత్తగా ఆన్ లైన్ లోకి వస్తున్నారని, ఈ క్రమంలో వారికి సౌకర్యవంతమైన మొబైల్ ఇంటర్నెట్ ప్రొడక్ట్స్ ను చేరువ చేసేందుకు జీవితాలను గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతుందన్నారు.

English summary
Google House Showcases Company's India-Centric, Mobile-First Innovations. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting