ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
ఎస్కార్ట్ సేవల పేరు చెప్పుకుని ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న వెబ్‌సైట్లను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విటులకు, సెక్స్ వర్కర్లకు మధ్య వారధిగా పనిచేస్తున్న 240 వెబ్ సైట్లపై తక్షణం నిషేధాన్ని అమలు చేయాలని ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ లో అశ్లీలతను, అసభ్యతను తొలగించే చర్యల్లో భాగంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2009 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.
Read more: రూటు మార్చిన బిచ్చగాళ్లు, వాట్సాప్‌తో బరిలోకి

అయితే ఈ నిర్ణయంతో ఇంటర్నెట్ మాధ్యమంగా జరిపే వ్యభిచారాన్ని ఎంతమాత్రమూ అడ్డుకోలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం ఎస్కార్ట్స్ పేరిట మాత్రమే కాకుండా, మసాజ్, బ్యూటీ, పర్సనల్ సర్వీసెస్, ఉమెన్ లుకింగ్ మెన్, కాజువల్ ఎన్ కౌంటర్ వంటి ఎన్నో పేర్లతో వందలాది వెబ్‌సైట్లలో ఉన్న ఈ తరహా కంటెంట్‌ను తొలగించడం అంత సులువేమీ కాదని నిపుణులంటున్నారు. ప్రభుత్వం బంద్ చేయాలన్న సైట్లలో కొన్ని సైట్లు ఇవే.
Read more: ఈ ATM పిన్ నెంబర్స్ వాడకండి!

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
పీంకీ సింగ్ డాట్ కామ్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
జాస్మిన్ ఎస్కార్ట్స్ డాట్ కామ్,

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
పాయల్ మల్ హోత్రా డాట్ ఇన్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
లోకల్ ఎస్కార్ట్స్ డాట్ ఇన్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
పెరల్ పటేల్ డాట్ ఇన్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
కావ్యా జైన్ డాట్ ఇన్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
ఎక్స్ ముంబై డాట్ ఇన్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
Shimi.in

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
అన్చూ డాట్ ఇన్

ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం : 240 వెబ్‌సైట్లు బంద్
మొత్తం 240 వెబ్ సైట్లను నిలిపివేయాలని ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్)లకు ఐటీ శాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి.

Click it and Unblock the Notifications