పావురాల శాటిలైట్లు వచ్చేస్తున్నాయ్

|

శాటిలైట్లు పెద్దగా ఎందుకుండాలి..ఇప్పుడు తయారుచేస్తున్నఉపగ్రహాలు దాదాపు వాషింగ్ మిషన్ లాగా, కారు లాగా ఇంకా చెప్పాలంటే బస్ సైజులో ఉంటున్నాయి. ప్రపంచంలో తయారైన శాటిలైట్లన్నింటినీ యావరేజ్ గా తీసుకుంటే అవి కారు సైజులో ఉన్నాయి. యునైటైడ్ స్టేట్స్ 2010లో లాంచ్ చేసిన NROL-32 స్పే శాటిలైట్ యాంటెన్నానే తీసుకుంటే అది దాదాపు 328 అడుగులను కలిగి ఉంటుది. దాదాపు 100 మీటర్ల ఉంటుంది. అవి చూడటానికే భయంకరంగా ఉంటాయట.ఈ విషయం ప్లానెట్ ల్యాబ్ చెబుతోంది.

Read more:శాస్ర్తవేత్తలకే షాక్ ఇస్తున్న మామ్ ఫోటోలు

అందుకే అతి చిన్న శాటిలైట్లను తయారు చేసేందుకు నడుం బిగిస్తున్నామని వారు చెబుతున్నారు. వీరు తయారు చేసే శాటిలైట్లు పావురం కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీటికి పావురమని పేరు కూడా పెట్టారు. 2012లో వీరు ఈ శాటిలైట్ల తయారీకి పూనుకున్నారు. గతేడాది వీరు Flock 1 పేరుతో శాటిలైట్ లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు 28 శాటిలైట్లను భూమి చుట్టూ చక్కర్లు కొట్టించే పనికి శ్రీకారం చుట్టారు. ఇవి దాదాపు షూ బాక్స్ కన్నా చిన్నగా ఉంటాయి. అయితే ఈ చిన్న ఉపగ్రహాలు పై నుంచి తీసిన ఫోటోలు అందర్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఆ ఫోటోలను గిజ్‌బాట్ మీకందిస్తోంది. ఈ ఫోటోలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : అంగారకుడిపై ఉప్పు నీటి ప్రవాహం

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

ఈ ఫోటో శాన్ ప్రాన్సిస్కోలోని ఓ ఏరియాకు సంబంధించింది. ప్లానెట్ ల్యాబ్ కు చెందిన పావురం శాటిలైట్ దీన్ని తన కెమెరాలో బంధించింది.

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

ఆరిజోనాలోని గ్రాండ్ కాన్ యాన్ ప్రాంతం

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

పాములు పొలాన్ని ఆక్రమించినట్లుగా ఉన్న ఈ ఫోటో కెనడాలోని మాంటిటోబాలోనిది

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

సౌత్ కొరియాలోని హంజారి అనే చిన్న పట్టణంలోని ఆక్వా కల్చర్ ఇది

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

పాకిస్తాన్ లోని యాజ్గిల్ గ్లేసియర్ ప్రాంతం

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

మడగాస్కర్ లోని బెస్టిబోక్ నది

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

లాసాలోని టిబెటెన్ సిటీ

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

చైనాలోని నానా షాన్ పర్వతం

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

ఆరిజోనాలోని పినాల్ దేశంలోని ఇర్రిగేటెడ్ పీల్డ్స్

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

వెస్ట్రన్ అల్జీరియాలోని దిబ్బలు

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

టాంజానియాలోని రుపిజి నది

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

జపాన్ లోని కషిమా ఇండస్ట్రీయల్ జోన్

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

మెక్సికోలోని సియుడ్యాడ్ జ్యురేజ్

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

బ్రెజిల్ లోని సెంట్రల్ పివెట్ ఇర్రిగేషన్

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

యుఎస్ లోని ఓక్ సరస్సులోని మంచు

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఆర్డోస్ సిటీ

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

ప్లానెట్ ల్యాబ్ 120 పావురం శాటిలైట్లను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

పావురం శాటిలైట్ ఫోటో

పావురం శాటిలైట్ ఫోటో

లాంచ్ కి రెడీగా ఉన్న పావురాలు ఇవే

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

ప్లానెట్ ల్యాబ్ కి సంబంధించిన టీమ్ ఇదే.టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు.https://www.facebook.com/GizBotTelugu

 

Best Mobiles in India

English summary
here write Great photos of Earth from the world's smallest satellites

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X