హానర్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్లు

Written By:

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ సంధర్భంగా హానర్ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. హానర్ స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ల ఆఫర్ అక్టోబర్ 15 నుంచి 17 వరకు కొనసాగుతాయని కంపెనీ చెబుతోంది. ఈ డిస్కౌంట్లు లైటెస్ట్ గా రిలీజయిన్ హానర్ 7 ఫోన్ కు కూడా వర్తిస్తుంది.దీంతో పాటు హానర్ 6 అలాగే హానర్ హోలీ హోలీ,హానర్ 4 ఎక్స్,హానర్ 4సీ,ఇంకా హానర్ కు సంబంధించిన ఇతర స్మార్ట్ ఫోన్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని యూజమాన్యం తెలిపింది.

Read more:20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

హానర్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్లు

లేటెస్ట్ గా రీలీజయిన హానర్ 7 ఫోన్ ఇప్పుడు ఎక్చేంజ్ ఆపర్లో కూడా లభిస్తోంది. హానర్ 6 ప్లస్ తీసుకువచ్చి 7 తీసుకెళ్లిన వారికి 3 వేల నుంచి 10 వేల వరకు ఎక్చేంజ్ సౌకర్యం లభిస్తుంది.ఇక హానర్ 6 2000 డిస్కౌంట్ తో 6000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లో లభిస్తుంది. కంపెనీ 14 వేల రూపాయల విలువై గిఫ్ట్ కూపన్లను అందిస్తోంది. వాటిలో హంగామా,ఫ్రచీ ఛార్జ్,కూపన్ దునియా,యాత్రా లాంటి కూపన్లు ఉన్నాయి. ఇక ప్లిప్ కార్ట్ లో హానర్ కు సంబంధించి డిస్కౌంట్లు కూడా భారీస్థాయిలోనే ఉన్నాయి. వీటిలో హానర్ 7 ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.12000,బ్యాంక్ ఆఫర్ 10 శాతం,అలాగే 6 ప్లస్ డిస్కౌంట్ ఆఫర్ రూ.3000 నుంచి రూ.10000 వరకు బ్యాంక్ ఆఫర్ 10 శాతం,హానర్ 6 డిస్కౌంట్ ఆఫర్ రూ.2000 నుంచి రూ.6000 వరకు బ్యాంక్ ఆఫర్ 10 శాతం లలో లభిస్తున్నాయి. రానున్న పండుగలను పురస్కరించుకుని ఈ ఆఫర్ ను ప్రవేశపెడుతున్నామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ తెలిపారు.

Read more :Amazon ఫెస్టివల్ సేల్, 10 హాటెస్ట్ డీల్స్

హానర్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్లు

హానర్ ఫోన్ తో అన్ని రకాల సదుపాయాలను మీ స్మార్ట పోన్ నుండే పొందచవచ్చని ఆయన తెలిపారు. 2014 లో హానర్ ఫోన్ అమ్మకాలు 20 మిలియన్లకు చేరాయని గ్లోబల్ రెవిన్యూ 2.4 బిలియన్లకు చేరిందని 24 సార్లు అది పెరిగిందని ఆయన ఇది చాలా శుభపరిణామమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో దీన్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన హానర్ 7 ఫోన్ మార్కెట్లో 2 కలర్స్ లో లభిస్తోంది. దీని ధర రీటెయిల్ గా రూ. 22,999.Read more:

Read more: Pepsi Phone వచ్చేస్తోంది!

హానర్ నుంచి అదిరిపోయే డిస్కౌంట్లు

పుల్ మెటాలిక్ బాడీని కలిగి సిరామిక్ కోటింగ్ తో లుక్ అదిరిపోయే విధంగా డిజైన్ చేశారు. 5.2 ఇంచ్ డిస్ ప్లే తో పాటు 1920x1080 ను కలిగి ఉంటుంది. ఆక్టో కోర్ ప్రాసెసర్ 3 జీబి రామ్ ను కలిగి ఉంటుంది. 20 మెగా ఫిక్షల్ కెమెరాతో 6పీ లెన్స్ కలిగి ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ తో ఫోటోలు తీసుకోవచ్చు. 16 నుంచి 64 జిబి ఇన్ బుల్ట్ మెమెరీ ఉంటుంది. దీన్ని 128 జిబి వరకు విస్తరించుకునే సామర్థ్యం ఉంది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఎమోషన్ యుఐ3.1 సపోర్ట్ తో పనిచేస్తుంది.

English summary
Here Write heavy-discounts-on-honor-products-during-flipkart-big-billion-day-sale
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting