Pepsi Phone వచ్చేస్తోంది!
ప్రముఖ శీతలపానీయాల తయారీ కంపెనీ ‘పెప్సీ' (చైనా విభాగం) ఓ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ Pepsi Phone చైనాలో మాత్రమే లభ్యమవుతుందట. ఫోన్‌కు సంబంధించిన స్పెక్స్‌ను కంపెనీ వెల్లడించలేదు.
Read More : ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునే ‘USB Fan'
పెప్సీ ఫోన్ గురించి ఉటంకిస్తూ ఓ అనధికారిక కథనం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ కథనంలో ప్రచురించిన వివరాల మేరకు... Pepsi P1 పేరుతో ఈ ఫాబ్లెట్ విడుదల కాబోతోంది. ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ వర్షన్ పై డివైస్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లు...
Read More : 20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), 1.7గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 చిప్‌సెట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. అక్టోబర్ 20వ తేదిన ఈ ఫోన్ ప్రపంచానికి పరిచయమయ్యే అవకాశముందట. చైనా కరెన్సీ ప్రకారం ఫోన్ ధర 13,347గా ఉండొచ్చు.

మీ కోసం ఎదురుచూస్తోన్న క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్

Click it and Unblock the Notifications