ఇంటర్నెట్‌తో టీనేజర్ల ఆరోగ్యం గోవిందా !

Written By:

ఇంటర్నెట్ అధికంగా వినియోగించే టీనేజీ వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఓ రీసెర్చిలో తేలింది. వారంలో 14 గంటలకు మించి బ్రౌజింగ్ చేసే పిల్లలో స్థూలకాయం బీపీ లాంటి సమస్యలు వస్తాయట.ముఖ్యంగా వారానికి 25 గంటలకు మించి ఇంటర్నెట్ వాడితే ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన హెన్రీపోర్డ్ హాస్పిటల్ వైద్యుడు ఆండ్రియా కాస్సిడి తెలిపారు. బ్రౌజింగ్ చేసే 335 మంది టీనేజర్లను తమ రీసెర్చ్ లో భాగంగా పరీక్షించి ఈ విషయాలు వెల్లడించినట్లు వివరించారు. 50 ప్రశ్నలకు పైగా ఉన్న ప్రశ్నాపత్రాన్ని వారికిచ్చి టెస్ట్ చేసి వారి బీపీ లెవల్స్ స్థాయి బ్యాలెన్స్ తప్పాయని తెలుసుకున్నారట.

Read more: ఆన్‌లైన్ ఎఫైర్స్‌తో కొంప కొల్లేరు

335 మంది పిల్లలకు గానూ 134 మంది పిల్లలు ఇంటర్నెట్ పైనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఈ యూజర్లలో 26 మందికి టీనేజీ లోపే బీపీ వచ్చినట్లు కనుగొన్నామని ఆండ్రియా కా్సిడి తెలిపారు. బ్రౌజింగ్ ఎక్కువ చేసే వారిలో 43 శాతం మంది. యూజర్లు అధిక బరువు కలిగి ఉన్నారని ఇతర యూజర్లలో కేవలం 26 శాతం మందిలో ఈ సమస్యలున్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఇంటర్ నెట్ వినియోగంపై కొన్ని పరిమితులు విధించాలని తమ రీసెర్చ్ ద్వారా అభిప్రాయపడ్డారు. రోజులో కేవలం రెండు గంటలు లోపు బ్రౌజింగ్ చేసే అవకాశం కల్పించాలని అలాగే వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఇంటర్నెట్ వాడేలా చూడాలని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొపెసర్ తెలిపారు.

Read more: ఇంటర్నెట్‌ను ముంచే డీల్ కుదిరింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గతంలో ఓ సంస్థ సర్వే

గతంలో ఓ సంస్థ సర్వే

గతంలో ఓ సంస్థ సర్వే చేసింది. అదెలాగు ఉందో ఓ సారి దానిపై లుక్కేద్దాం.

అమెరికాలో 15 శాతం మంది ప్రజలు అసలు నెట్ గురించి ఆలోచించరట.

అమెరికాలో 15 శాతం మంది ప్రజలు అసలు నెట్ గురించి ఆలోచించరట.

అమెరికాలో 15 శాతం మంది ప్రజలు అసలు నెట్ గురించి ఆలోచించరట..సాంకేతిక పరిజ్ఞానంంతో దూసుకుపోయే అమెరికాలో 15 శాతం మంది ప్రజలు అసలు ఇంటర్ నెట్ వైపు కన్నెత్తి కూడా చూడరని ఓ రీసెర్చి సంస్థ తెలిపింది.

 

 

గత మూడేళ్ల నుంచి ఇది జరుగుతూ వస్తోంది

గత మూడేళ్ల నుంచి ఇది జరుగుతూ వస్తోంది

గత మూడేళ్ల నుంచి ఇది జరుగుతూ వస్తోంది. వాళ్లు ఇంటర్ నెట్ అంటేనే చిరాకు పడతారని సర్వే చెబుతోంది. ఇక ఈ సంవత్సరం అయితే ఏకంగా అది 43 శాతానికి పోయిందట.

 

 

ఇంటర్ నెట్ అంటేనే పెద్ద సమస్య

ఇంటర్ నెట్ అంటేనే పెద్ద సమస్య

కొన్ని కారణాల వల్ల అసలు ఇంటర్ నెట్ తో కార్యకలాపాలు కొనసాగించని వారు 34 శాతం అయితే,32 శాతం మంది ఇంటర్ నెట్ అంటేనే పెద్ద సమస్య అని వాపోతున్నారట.

 

 

అన్ని వయసుల వారి మీద..

అన్ని వయసుల వారి మీద..

ఈ సర్వే అన్ని వయసుల వారి మీద, అలాగే చదువుకున్న వారి మీద, మిగతా అన్ని రంగాల వారి మీద చేసింది.

 

 

సీనియర్స్ అసలు ఇంటర్ నెట్ వైపే చూడరు

సీనియర్స్ అసలు ఇంటర్ నెట్ వైపే చూడరు

ముఖ్యంగా సీనియర్స్ అసలు ఇంటర్ నెట్ వైపే చూడరు.

టీనేజి యువకులు

టీనేజి యువకులు

ఇక టీనేజి యువకులు వారి చదువు మీద ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తారు. అంతే తప్ప ఇంటర్ నెట్ జోలికి వెళ్లరని సర్వే నిగ్గు తేల్చింది.

సర్వే చేసిన సంస్థ ఇదే

సర్వే చేసిన సంస్థ ఇదే

సర్వే చేసిన సంస్థ ఇదే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Heavy internet use may put teens at high BP risk
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting