Home
News

ఇది మాటలు చెప్పే ‘బార్బీ బొమ్మ’

By Sivanjaneyulu

ఔషద రంగం నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వరకు అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్వరలో పిల్లల ఆట బొమ్మల్లోనూ కనువిందు చేయబోతోంది. మాటెల్‌తో పాటు అనేక బొమ్మల తయారీ కంపెనీలు క్రిస్టమస్ నాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై పనిచేసే ఆట బొమ్మలను మార్కెట్లోకి తీుసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Read more: గంట తొక్కితే రోజంతా కరెంటు

Barbie Toy

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రాబోతున్న మాటెల్ హల్లో బార్బీ ఆట బొమ్మ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఆట వస్తువుకు శాన్‌ఫ్రాన్సిస్కో ముఖ్యకేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న టాయ్ టాక్ సంస్థ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను సమకూర్చింది. యూఎస్ మార్కెట్లో ఈ ఆట బొమ్మ ధర రూ.75 డాలర్ల వరకు ఉండొచ్చు. వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, వై-ఫై, మైక్రోఫోన్ వంటి ప్రత్యేకతలను ఈ బార్బీ డాల్‌లో పొందుపరిచారు. వై-ఫైతో కనెక్ట్ కాబడే ఈ బొమ్మ మైక్రోఫోన్ ద్వారా చిన్నారుల మాటలను విని వారితో తిరిగి చాట్ చేయగలదు.

Read more: సత్య నాదెళ్ల సమక్షంలో కొత్త పాలసీలకు శ్రీకారం

Barbie Toy

1959లో విడుదల చేయబడిన బార్బీ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఫ్యాషన్ బొమ్మ. మాటెల్ అనే కంపెనీ ఈ బొమ్మలను తయారుచేస్తుంది. రూథ్ హాండ్లర్ అనే వ్యాపారవేత్త బార్బీ సృష్టికర్త. ఈ బొమ్మకు బిల్డ్ లిల్లీ అనే జర్మన్ బొమ్మకు చాలా పోలికలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే గ్రాఫిక్ మాయాజాలం ఖచ్చితంగా ఉంటుంది.

Barbie Toy

అవతార్.. జురాసిక్ పార్క్.. హల్క్.. ది మమ్మీ..అవతార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు గ్రాఫికల్ హిట్లుగా చరిత్రకెక్కాయి. ఆసాధారణ అంశాలను కళ్లెదుట ఆవిష్కరించే సత్తా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో డిజైన్ చేసిన సన్నివేశాలు కల్పితాలే అయినప్పటికి మనసులను గాఢంగా హత్తుకుంటాయి. త్తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన 10 సినిమాల వివరాలను ఇప్పుడు చూద్దాం...

1.) Ex Machina(ఎక్స్ మెచీనా)

1.) Ex Machina(ఎక్స్ మెచీనా)

విడుదల 2015

2.) The Day the Earth Stood Still  (ద డే ద ఎర్త్ స్టుడ్ స్టిల్)

2.) The Day the Earth Stood Still (ద డే ద ఎర్త్ స్టుడ్ స్టిల్)

విడుదల 1951

 

3.) A.I. Artificial Intelligence (ఏ.ఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)

3.) A.I. Artificial Intelligence (ఏ.ఐ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)

విడుదల 2001

4.) 2001: A Space Odyssey  (2001: ఏ స్పేస్ ఒడిస్సీ)

4.) 2001: A Space Odyssey (2001: ఏ స్పేస్ ఒడిస్సీ)

విడుదల 1968

5.) Metropolis (మెట్రో పోలిస్)

5.) Metropolis (మెట్రో పోలిస్)

విడుదల 1927

6.) Interstellar (ఇంటర్‌స్టెల్లార్)

6.) Interstellar (ఇంటర్‌స్టెల్లార్)

విడుదల 2014

7.) I, Robot (ఐ,రోబోట్)

7.) I, Robot (ఐ,రోబోట్)

విడుదల 2004

8.) The Matrix (ద మాట్రిక్స్)

8.) The Matrix (ద మాట్రిక్స్)

విడుదల 1999

9.) RoboCop (రోబోకాప్)

9.) RoboCop (రోబోకాప్)

విడుదల 1987

10.) Short Circuit (సార్ట్ సర్క్యూట్)

10.) Short Circuit (సార్ట్ సర్క్యూట్)

విడుదల 1986

Best Mobiles in India

English summary
Here Write Hello Barbie Toy is now connected to Wifi and can chat back
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X