కూలీ కొడుకుకు కోటి రూపాయిల ఆఫర్

Written By:

టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు. ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా నైపుణ్యం అనేది లేకపోతే పైకి రావటం చాలా కష్టం. ఆర్థికంగా ఏ విధమైన సపోర్ట్ లేకుండా పైకి ఎదిగన ఓ వెల్డర్ కొడుకుకు మైక్రోసాఫ్ట్ (microsoft), కోటి రూపాయిల వేతనాన్ని ఆఫర్ చేసింది. ఐఐటీ ఖరగ్‌‍పూర్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వాత్సాలయ సింగ్ చౌహాన్‌(21)కు మైక్రోసాఫ్ట్ సంస్థ 1.2 కోట్ల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.

కూలీ కొడుకుకు కోటి రూపాయిల ఆఫర్

బిహార్ లోని హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాల నుంచి 75శాతం ఉత్తీర్ణతతో బయటకొచ్చిన చౌహాన్ కఠరోమైన శ్రమతో IIT-JEE పరీక్షలో ఆల్ ఇండియా 382వ ర్యాంక్‌ను సంపాదించారు. ఇతడి నైపుణ్యాలక ఫిదా అయిన మైక్రోసాఫ్ట్ కోటి వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. తన కొడుకు ఐఐటీ అడ్మిషన్ నిమిత్తం ఓ బ్యాంక్ నుంచి 3.5 లక్షలను అప్పుగా తీసుకున్నామని, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చిందని తన కొడుకు చెప్పగానే తమ కళ్ల వెంట నీళ్లు వచ్చాయని తండ్రి చంద్ర కాంత్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపారు.

50% Lenovo స్మార్ట్‌ఫోన్‌లు భారత్‌లోనే తయారీ

మైక్రోసాప్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి. ఆ సంస్థలో ఉద్యోగం రావాలని కోరుకునే వారెందరో. మైక్రోసాప్ట్ లో ఉద్యోగం కోసం వెళితే జరిగే ఇంటర్యూల్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఈ సందేహం ఎంతోమంది ఉద్యోగార్థుల్లో ఉంటుంది. వ్యక్తిగత విషయాలు,స్కిల్స్ పై ప్రశ్నలతో పాటు కొన్ని ట్రిక్కి ప్రశ్నలు ఎదురవుతాయి. వాటికి సమాధానం చెప్పాలంటే ఎవరైనా ఆలోచనలో పడాల్సిందే..అయితే ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తున్నాం.. వీటికి సమాధానం చెబితే మీరు మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కొట్టేసినట్లే!!.

Le 1s రికార్డ్ సేల్, రెండు సెకన్లలో 70,000 ఫోన్‌ల అమ్మకం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

అత్యుత్తమంగా డిజైన్ చేయబడ్డ వెబ్ సైట్లలో ఒకదాని గురించి చెప్పండి

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఓ పేకల కట్ట సక్రమంగా కలిపారని ఎలా కనుగొంటారు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

మీరు గూగుల్ సంస్థలో ఎందుకు చేరలేదు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఐఫోన్లకు ఆఫీస్ ప్రొడక్టులను డిజైన్ చేయాలన్న మైక్రోసాప్ట్ నిర్ణయం పై మీ అభిప్రాయం ఏంటి..?

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

మ్యాన్ హోల్స్ గుండ్రంగా ఎందుకుంటాయి.

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌ను వాడుకుని షటిల్ సిస్టమ్‌ను మీరు ఏలా తయారు చేస్తారు.

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

24 గంటల సమయంలో చేతి గడియారంలోని చిన్న పెద్ద ముల్లులు ఎన్ని సార్లు కలుస్తాయి

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఓ దీర్ఘకాల కస్టమర్ మీ సేల్స్ రిప్రజంటేటివ్ కారణంగా దూరమయ్యాడు. పరిస్థితిని మీరెలా మారుస్తారు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ల్యాప్‌టాప్,కంప్యూటర్లు నిదానంగా ఆన్ అవుతుంటే సమస్యను ఎలా పరిష్కరించాలి

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఐదేళ్ల చిన్నారికి ఓ సూత్రం చెప్పాలంటే ఎలా చెప్పాలి

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఓ విమానాశ్రయాన్ని ఎలా డిజైన్ మీరు ఏలా డిజైన్ చేస్తారు.

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

రెండు ముల్లుల మధ్య కోణాన్ని ఏ ప్రాతిపదికన లెక్కిస్తావు (గడియారంలో 11.35 గంటల సమయం చూపి)

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

రాష్ట్రం వెలుపల లేదా బయటి దేశంలో పనిచేస్తున్న నీ టీం సభ్యుడితో బంధాన్ని ఎలా పెంచుకుంటావు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఓ క్లిష్టతరమైన సహ ఉద్యోగితో పనిచేయాలంటే ఎలా చేస్తావు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఓ నవలలోని అన్ని పదాలు పునరావృతమైన పదాల సంఖ్యను సులువుగా రూపొందించాలంటే ఎలా

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఓ కంపెనీ సీఈఓతో కలిసి లిఫ్ట్ తో వెళుతున్నావనుకో..క్లౌడ్ పై 90 సెకన్లలో చెప్పాలంటే ఎలా చెబుతావు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

అత్యధిక జనసందోహం మధ్య ఇరుక్కుపోయిన మీరు ఎలా బయటికి రాగలరు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

మీ దగ్గరున్న ప్రొడక్ట్ లలో ఓ స్టైలస్ ఉంది. దాన్నెలా స్టోర్ చేస్తావు..?ఎలా చార్జ్ చేస్తావు.దానితో ఏం చేయగలవు

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

శరీరం పై ధరించగల ఓ సరికొత్త ప్రొడక్ట్ ను డిజైన్ చేసేందుకు నీ రీసెర్చ్ ప్లాన్ ఏంటి..?

మైక్రోసాప్ట్ ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు..?

ఆఫీసులో సహోద్యోగిని వచ్చి నీతో లైంగిక సంబంధం పెట్టుకునే ఆలోచన ఉందంటే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
His Father Is A Welder, But Soon This IITian Will Join Microsoft With 1 Crore Salary. Read More in Teugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot