హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

Posted By:

ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పి (హ్యూలెట్ పాకార్డ్)కు గొప్ప చరిత్రే ఉంది. స్టాన్‌ఫోర్డ్ వర్శిటీ విద్యార్ధులైన బిల్ హ్యూలెట్, డేవ్ పాకార్డ్‌లు హెచ్‌పి సంస్థను 1939లో కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా ప్రారంభించారు. తమ తొలి ఉత్పత్తి అయిన ఆడియో ఆసిలేటర్‌ను పాలో ఆల్టో గారేజీలో రూపొందించారు. ఈ విద్యుత్ సంబంధిత పరీక్షా పరికరాన్నిసౌండ్ ఇంజనీర్లు ఉపయోగిస్తారు. హెచ్‌పి సంస్థకు తొలి ఖాతాదారైన వాల్డ్ డిస్నీ స్టూడియోస్ అప్పట్లోనే ఫాంటాసీయా అనే సినిమా రూపకల్పనకు సంబంధించి 8 ఆసిలేటర్‌లను కొనుగోలు చేసింది.

విప్రో'ఆఫీస్ బెంగుళూరు (ఫోటోలు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

హార్డ్‌వేర్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ విభాగంలో కమ్రకమ్రంగా తమ పరిధిని విస్తరించుకుంటూ వచ్చిన హెచ్‌పి 1990 నంచి వ్యక్తిగత పీసీల పై దృష్టిసారించి ప్రపంచపు నెం.1 కంప్యూటర్లు నిర్మాణ సంస్థగా గుర్తింపుతెచ్చుకుంది. ఈ సంస్థ కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. విద్యా.. వ్యాపారం..వినోదం.. ఉద్యోగం ఇలా అన్ని విభాగాలకు ఉపయోగపడే రీతిలో కంప్యూటర్లను తీర్చిదిద్దటం హెచ్‌పి సంస్థకు వెన్నతో పెట్టిన విద్య. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హెచ్‌పి కార్యాలయ పనివాతావరణం ఇంకా డిజైనింగ్‌ను ఫోటోగ్యాలరీ రూపంలో మీముందుకు తీసుకురావటం జరిగింది......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

హెచ్‌పీ ఆఫీస్ (ఫోటో కలెక్షన్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot