ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

Posted By:

ఇన్ఫోసిస్ భారతదేశంలో పేరొందిన బహుళజాతియ సాఫ్ట్‌వేర్ కంపెనీ. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఇన్ఫోసిస్ భారతదేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీనకి భారతదేశంలో 9 డెవెలప్మెంట్ సెంటర్లు ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు.

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (హైదరాబాద్)

చూసి షాకయ్యారా..?

నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కార్యాలయ ప్రాంగణాన్ని ఛాయా చిత్రాల రూపంలో మీ ముందుంకు తీసుకువచ్చాం. బెంగళూరులోని విస్తారమైన ఇన్ఫోసిస్ ప్రాంగణం మీరు చూడాలనుకునే అద్భుత నిర్మాణాలలో ఒకటి. బెంగళూరు లోని హోసూర్ రోడ్డులో ఎలెక్ట్రానిక్స్ సిటీ‌లో ఇన్ఫోసిస్ ప్రాంగణం వుంటుంది. 81 ఎకరాల సువిశాల ఇన్ఫోసిస్ ప్రాంగణం సజీవ నిర్మాణ శైలిని ఆస్వాదించే వారిని ఆహ్లాద పరుస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫోటోలు (బెంగుళూరు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot