కెమెరా ఫోటోల్లో రియల్ ఎమోషన్ కావాలంటే..

Written By:

ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతుంటారు..అయితే స్మార్ట్ ఫోన్లు వాడే చాలామంది మంచి మంచి సెల్ఫీలు అలాగే అదిరిపోయే ఫోటోలు తీసుకోవాలని అనుకోవడం సహజమే. అయితే మార్కెట్లో కొన్ని రకాల ఫోన్లు మాత్రమే బెస్ట్ క్వాలిటీ కెమెరాను అందిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫోటోలను అత్యధ్బుతమైన క్వాలిటీతో అందించేందుకు ప్రఖ్యాత కెమెరా కంపెనీ లీకా ముందుకొచ్చింది.

ఇప్పుడు ఆధార్ ఉంటే క్షణాల్లో మొబైల్ కనెక్షన్

కెమెరా ఫోటోల్లో రియల్ ఎమోషన్ కావాలంటే..

ఈ కంపెనీ నుంచి వచ్చిన లెన్స్ లు మీ ఫోటోల్లో దాగిన ఎమోషన్స్ ని చూపిస్తాయి.మీరు ఏ ఏమోషన్ తో ఫోటో తీసుకుంటున్నారో ఆ ఎమోషన్ ని ఈ లీకా లెన్స్ లలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లీకా కంపెనీ చైనా దిగ్గజం హువావేతో చేతులు కలిపింది. హువావే నుంచి రానున్న ఫోన్లకు లీకా కంపెనీ తన కెమెరాను జోడించనుంది.

ఫన్నీ టిప్..బెలూన్‌తో స్మార్ట్‌ఫోన్ కవర్ చేయడం ఎలా..?

కెమెరా ఫోటోల్లో రియల్ ఎమోషన్ కావాలంటే..

ఇప్పటికే హువావే నుంచి వచ్చిన పీ9 మొబైల్ కి ఈ కంపెనీ కెమెరా లెన్స్ లను జోడించింది. ఈ కెమెరాతో పీ9 మొబైల్ లో ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు కూడా. ఈ లీకా కెమెరాతో వచ్చిన పీ9 మొబైల్ మార్కెట్లో ఓ ట్రెండ్ ని సెట్ చేస్తోంది. అత్యధ్బుతమైన క్వాలిటీలతో ఫోటోల్లో రియల్ ఎమోషన్ ని చూపిస్తోంది. 

త్వరలో సెకన్‌కు 2జిబి వైర్‌లెస్ డేటా స్పీడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

పీ9 మొబైల్ ఫీచర్లు

5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

ప్రాసెస‌ర్‌

పీ9 మొబైల్ ఫీచర్లు

ఆక్టాకోర్ కైరిన్ 955 ప్రాసెస‌ర్‌, మాలి టి880 ఎంపీ4 గ్రాఫిక్స్

ర్యామ్‌

పీ9 మొబైల్ ఫీచర్లు

3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ,128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్

ఆపరేటింగ్ సిస్టం

పీ9 మొబైల్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.2

కెమెరా

పీ9 మొబైల్ ఫీచర్లు

12 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ,8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌

పీ9 మొబైల్ ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ , ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి

బ్యాట‌రీ

పీ9 మొబైల్ ఫీచర్లు

3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్. 30 నిమిషాల్లో దాదాపు సగం ఛార్జ్ అవుతుంది.

ధర

పీ9 మొబైల్ ఫీచర్లు

3జిబి రూ. 45,400 ఉండే అవకాశం. అలాగే 4 జిబి రూ. 56 800 ఉండే అవకాశం

కలర్స్

పీ9 మొబైల్ ఫీచర్లు

Mystic Silver, Titanium Grey, Ceramic White, Prestige Gold, Rose Gold variant and Haze Gold variant కలర్స్ లో లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Leica offers best in quality Photography experience, to partner with Huawei for the launch of Huawei
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot