ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

Written By:

ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉంటున్న యూజర్లను ఆకట్టుకోవడానికి ఐడియా సెల్యులార్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. "ఇంటర్నెట్ ఫర్ ఆల్" అనే ఆవిష్కరణతో ప్రీపైడ్ కస్టమర్లు, రిటైలర్లకు నెలకు 100 ఎంబీ డేటా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. *756# కు డయల్ లేదా ఐఎఫ్ఏ అని 56756కు మెసేజ్ పంపినా ఈ సర్వీసు కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, ఇతర యాక్సస్ లకు ఓ టూల్ లా వాడుతున్న ఇంటర్నెట్ గురించి యూజర్లు తెలుసుకునేలా ప్రోత్సహించడంలో ఈ ఆవిష్కరణ ఎంతో ఉపకరిస్తుందని ఐడియా సెల్యులార్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశి శంకర్ తెలిపారు.

Read more: నెలకు కేవలం 20రూపాయలు..100కు పైగా టీవీ చానళ్లు

ఐడియా బంఫర్ ఆఫర్:  కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

అంతే కాకుండా నాన్ ఇంటర్నెట్ యూజర్లు ఎలా ఈ ఉచిత డేటా సర్వీసులను అందిపుచ్చుకోవాలో పిరియాడిక్ గా యూజర్లకు సమాచారం పంపుతుంటామని ఐడియా చెప్పింది. ఈ సంధర్భంగా ఉచిత డేటాను పొందే యాప్ గురించి తెలుసుకుందాం.

Read more : మీ బాడీలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Gigato

ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

ఈ యాప్ లో మీరు మీ డేటాను పెంచుకుంటూ పోవచ్చు.మీరు మీ డేటా అయిపోతుందనుకుంటే ఈ యాప్ నుంచి తిరిగి పొందవచ్చు.

Earn Talktime

ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

ఇది మీ టాక్ టైంను పెంచుకునే మార్గాలను సూచిస్తుంది. మీరు యాప్ లోని సూచనల పాటిస్తే టాక్ టైం పొందే అవకాశం ఉంది.

Paytunes

ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

ఇందులో మీరు ఉచిత కూపన్ పొందే అవకాశం ఉంది.

My Ads (India)

ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

ఇందులో మీరు సింపుల్ ప్రశ్నలకు ఆన్సర్ చేసి మనీ సంపాదించుకోవచ్చు.

Recharging your phone

ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

ఇందులో మీకు స్పెషల్ డీల్స్ అలాగే కూపన్స్ లభించే అవకాశం ఉంది. క్యాష్ బాక్ కూడా పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Idea launches 'Internet for All' initiative
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting