స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నైక్... ఆ రోజుల్లో

|

యాపిల్ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లటంలో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నైక్‌లు కీలక పాత్ర పోషించారు. 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నైక్ భాగస్వామ్యంతో ఆపిల్ కంపెనీని స్థాపించారు. వీరిద్దరూ తొలత ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మాత్రమే తయారు చేయాలనుకున్నా, చివరకు పూర్తి కంప్యూటర్లు తయారు చేయగలిగారు. మొట్టమొదటి కంప్యూటర్‌ను 666.66 డాలర్లకు అమ్మారు. అప్పటినుండి ఆపిల్ కంపెనీ కంప్యూటర్ రంగంలో కీలకస్థానాన్ని ఆక్రమించింది. 1980లో IPO వలన జాబ్స్ కోటీశ్వరుడయ్యాడు. 1984లో ప్రవేశపెట్టబడిన మ్యాకింటోష్ మరొక అత్యద్భుత మైలురాయిగా నిలిచిపోయింది.

(చదవండి: మెటల్, గ్లాస్ కలయికతో 7 ప్రీమియమ్ డిజైనింగ్ స్మార్ట్‌ఫోన్‌లు)

స్టీవ్ వోజ్‌నైక్.. యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. 1970 ప్రాంతంలో యాపిల్ I, యాపిల్ II ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ వోజ్‌నైక్ 1987లో కంపెనీని వీడవల్సి వచ్చింది. వోజ్‌నైక్ డిజైన్ చేసిన యాపిల్ I, యాపిల్ II కంప్యూటర్లు, మైక్రో కంప్యూటర్ల అభివృద్థికి ముఖ్య కారణంగా నిలిచాయి.

(చదవండి: యాపిల్ తరువాతి ఐఫోన్ ఇలా ఉండొచ్చు..?)

యాపిల్ కంపెనీ అభివృద్థిలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నైక్‌లకు సంబంధించి పలు అరుదైన చిత్రాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్‌నైక్‌లకు సంబంధించి పలు అరుదైన చిత్రాలు

Best Mobiles in India

English summary
Images of Steve Jobs and Steve Wozniak from the old days. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X