Just In
- 14 min ago
COVID-19 వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?
- 1 hr ago
పాత Samsung ఫోన్లు ఉన్నాయా ...? అయితే Upcycling తో ఇలా కూడా వాడుకోవచ్చు.
- 2 hrs ago
2 నెలల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న ఎక్సెల్ బ్రాడ్‌బ్యాండ్...
- 3 hrs ago
అమెజాన్ App లో ఉచితంగా రూ.25000 ప్రైజ్ మనీ గెలిచే అవకాశం..!
Don't Miss
- News
ప్రోనింగ్ : ఇలా చేస్తే కోవిడ్ పేషెంట్లు తేలిగ్గా శ్వాస తీసుకోవచ్చు... ఎలా చేయాలో తెలుసుకోండి..
- Lifestyle
చికెన్ చాప్స్
- Finance
భారీ నష్టాలతో ప్రారంభమై, లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: బ్యాంక్, మెటల్ జంప్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Automobiles
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జియో సెట్-టాప్ బాక్స్ అందిస్తున్న 150 ఛానెళ్ల వివరాలు
రిలయన్స్ జియో తన 4K సెట్-టాప్ బాక్స్‌ను జియోఫైబర్ వినియోగదారులకు అందించడం ప్రారంభించనున్నట్లు కనిపిస్తోంది. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ట్రిపుల్ ప్లే బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను ప్రకటించింది. జియో ఫైబర్ యొక్క ట్రయల్ రన్ ఇప్పుడు ముగిసింది కావున ప్రస్తుతం ఉన్న జియోఫైబర్ ప్రివ్యూ కస్టమర్లందరూ రూ.699 నుండి ప్రారంభమయ్యే వివిధ ప్లాన్ లను ఎంచుకోవలసి ఉంటుంది.

కంపెనీ జియోఫైబర్ యొక్క ప్రణాళికలను ప్రకటించగా కంపెనీ సెట్-టాప్ బాక్స్ మరియు కేబుల్ టివి సేవలను ఎలా అందిస్తుందనే దానిపై ఇంటర్నెట్‌లో చాలా గందరగోళం నడుస్తున్నది. మేము ఇంతకుముందు నివేదించినట్లుగా జియోఫైబర్ కస్టమర్లు ప్రతి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో ఉచిత సెట్-టాప్ బాక్స్‌ను పొందుతారు. కాని లైవ్ టీవీని చూడటానికి వారు LCO నుండి ప్రత్యేక కేబుల్ టీవీ కనెక్షన్‌ను పొందాలి.
జియోసినిమా యాప్ లో ఉచితంగా SunNXT సినిమాలు

జియో మొదట్లో ఐపిటివి సేవలను అందిస్తుందని చెప్పడంతో ఈ వార్త చాలా గందరగోళానికి దారితీసింది. సరికొత్త సెట్-టాప్ బాక్స్‌ను అందుకున్న జియోఫైబర్ కస్టమర్‌లు సంస్థ అందించే IPTV సర్వీస్ అందుబాటులో ఉందని పేర్కొంది. అయితే ఇది అందించే ఛానెల్ సంఖ్య కేవలం 150 కి పరిమితంగా ఉంది.

జియోఫైబర్ సెట్-టాప్ బాక్స్ - IPTV సర్వీస్
జియోఫైబర్ కస్టమర్లు ఇప్పుడు సంస్థ నుండి సెట్-టాప్ బాక్స్‌ను అందుకుంటున్నారు. జియో ఫైబర్ యూజర్ అర్పిత్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం కంపెనీ 150 కి పైగా లైవ్ టివి ఛానెళ్లను ఐపిటివి సర్వీస్ ద్వారా అందిస్తోంది. ఇది JioTV యాప్ లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇంతకుముందు జియోఫైబర్ STB JioTV యాప్ తో ముందే ఇన్‌స్టాల్ చేయబడి 650 కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సిస్ ను ఇస్తుందని భావించారు. కానీ ఇప్పుడు అలా కాదు.

JioTV +
JioFiber సెట్-టాప్ బాక్స్‌లో ‘JioTV +‘ అనే యాప్ ఉంది. ఇది OTT యాప్ ల నుండి మొత్తం కంటెంట్‌ను కలుపుతుంది. ప్రస్తుతం లైవ్ టీవీ విభాగం కూడా JioTV + యాప్ లోనే ఉంటుందని తెలిపారు. రిలయన్స్ జియో OTT యాప్ ల ద్వారా లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సిస్ ను అందిస్తుంది. ఉదాహరణకు కంపెనీ హాట్‌స్టార్‌తో భాగస్వామి అయితే స్టార్ ఇండియా నుండి అన్ని లైవ్ టివి ఛానెల్‌లను JioTV + యాప్ ద్వారా చూడడానికి అనుమతి ఉంటుంది. అంటే స్టార్ ఇండియా ఛానెల్స్ అయిన స్టార్ మా టీవీ, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్, స్టార్ స్పోర్ట్స్ వంటివి ఇప్పటికే జియో ఫైబర్ అందిస్తోంది.

OTT సర్వీస్
జియోటీవి+ OTT సర్వీస్ ల నుండి లైవ్ టీవీ ఛానెల్‌లను మాత్రమే అందిస్తుంది. ఇది వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లైవ్ టీవీని చూడటానికి అనుమతిస్తుంది. JioTV + యాప్ ప్రారంభంలో ఎక్కువ జనాదరణ పొందిన సోనీ, ఫ్రీ-టు-ఎయిర్ మరియు స్టార్ ఇండియా ఛానెల్‌లను ప్రసారం చేస్తూ ఉండేది. ప్రస్తుతానికి జియోఫైబర్ STB ఎటువంటి ZEE ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఛానెళ్ళను అందించడం లేదు. ముందుముందు వీటిని పొందే ఆస్కారం ఉందేమో చూడాలి.
అన్లిమిటెడ్ డేటాతో RS.999ల వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

TV కంటెంట్
ముఖ్యంగా JioTV + యాప్ సర్వీస్ అనేది ప్యాచ్‌వాల్ UI షియోమి స్మార్ట్ టీవీలలో ప్రత్యేకంగా లభిస్తుంది. అలాగే ఆక్సిజన్ ప్లే వన్‌ప్లస్ టీవీలలోను ఇది కంటెంట్ ను అందించగలదు. ప్యాచ్‌వాల్ మరియు ఆక్సిజన్ ప్లేలో ఇప్పటి వరకు లైవ్ టివి కంటెంట్‌ను అందించనప్పటికీ జియోఫైబర్ వినియోగదారులు తమ అభిమాన ఛానెల్‌లను ఇంటర్నెట్ ద్వారా చూడటానికి అనుమతిస్తుంది.
LG సంస్థ నుండి ఫోల్డబుల్ టీవీ!!నిజమా??

OTT యాప్ సబ్స్క్రిప్షన్
సెప్టెంబర్ 5 న జియో ఫైబర్ యొక్క వాణిజ్య ప్రారంభోత్సవంలో ముఖేష్ అంబానీ OTT యాప్ ల గురించి కూడా ప్రస్తావించారు. ఇందులో భాగంగా 849 రూపాయలకు మించి జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను ఎంచుకున్న వారికి కనీసం మూడు నెలల పాటు ఉచిత OTT యాప్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. వీటి గురించి ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ అతి త్వరలో వీటి సమాచారం లభిస్తుంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999