Home
News

లెనోవా Z6 ప్రో లాంచ్ ఈవెంట్ &స్పెసిఫికేషన్స్:

లెనోవా Z6 ప్రో నేడు చైనాలో ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అధికారిక చానెల్స్ ద్వారా వెల్లడించింది.

లెనోవా Z6 ప్రో నేడు చైనాలో ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అధికారిక చానెల్స్ ద్వారా వెల్లడించింది. నూతన లెనోవా ఫోన్ గత సంవత్సరం రిలీజ్ అయిన Z5 ప్రో వారసుడిగా మార్క్కెట్ లోకి రాబోతోంది.

lenovo z6 pro launch today how to watch live stream expected price specifications

లెనోవా తాజా స్మార్ట్ ఫోన్ క్వాడ్ బ్యాక్ కెమెరా సెటప్ మరియు నెక్స్ట్ జెనెరేషన్ డిస్ప్లే లో-ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉందని నిర్ధారించింది.ఇది స్నాప్ డ్రాగన్ 855 SoC, 4,000 mAh బ్యాటరీ, మరియు 512GB ఆన్బోర్డ్ స్టోరేజి వంటివి లెనోవో Z6 ప్రో యొక్క ముఖ్యమైన అంశాలు. లెనోవో ఫోన్ ఆండ్రాయిడ్ ఫై ZUI 11తొ నడుస్తుంది.

లెనోవా Z6 ప్రో లైవ్ స్ట్రీమ్,ఆఫీసియల్ టీజర్:

లెనోవా Z6 ప్రో లైవ్ స్ట్రీమ్,ఆఫీసియల్ టీజర్:

లెనోవా Z6 ప్రో లాంచ్ ఈవెంట్ చైనాలో 2pm స్థానిక సమయంలో (11:30 am IST) జరుగుతుంది. ఈవెంట్ ప్రత్యక్షంగా లెనోవా మొబైల్ యొక్క అధికారిక Weibo ఖాతాలో ప్రసారం చేయబడుతుంది.ఈ ఈవెంట్లొ లెనోవా Z6ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ప్రత్యకతలు వెల్లడిస్తారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లొ Z6 యొక్క ప్రత్యకతలు రివిల్ అయినాయి.

లెనోవా Z6 ప్రో స్పెసిఫికేషన్లు:

లెనోవా Z6 ప్రో స్పెసిఫికేషన్లు:

గత సంవత్సరం ప్రారంభించిన Z5 ప్రోకి వారసుడిగా లెనోవా Z6 ప్రో మార్క్కెట్లోకి రాబోతోంది ఇది 6.39 అంగుళాల డిస్ప్లే తో వస్తుంది మరియు స్నాప్ డ్రాగన్ 855 SoC ప్యాక్, 12GB RAM జతచేయబడి ఉంటుంది.ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(AI) ఇన్పుట్లతో 48 మెగాపిక్సెల్, 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ మరియు 2 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఫోన్ క్వాడ్ బ్యాక్ కెమెరా సెటప్ను కలిగి ఉందని ఇటీవలి టీజర్స్ ధృవీకరించింది. 125-డిగ్రీ వైడ్ -ఆంగల్ లెన్స్ మరియు 2.39cm సూపర్ మాక్రో మోడ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ ముందు 32 మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. ఫోన్ 4,000 mAh బ్యాటరీతో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ ఫై ZUI 11తొ నడుస్తుంది.

లెనోవా Z6 ప్రో కీ స్పెసిఫికేషన్లు:

లెనోవా Z6 ప్రో కీ స్పెసిఫికేషన్లు:

డిస్ప్లే ---- 6. 39 inc
ప్రాసెసర్ ------ స్నాప్ డ్రాగన్ 855 SoC
ఫ్రంట్ కెమెరా ------ 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ------- 48-మెగాపిక్సెల్+16-మెగాపిక్సెల్+8-మెగాపిక్సెల్+2-మెగాపిక్సెల్
RAM -------- 12GB
OS -------- ఆండ్రాయిడ్ ఫై
స్టోరేజ్ -------- 512GB
బ్యాటరీ --------- 4000mah
ప్రొటెక్షన్ టైప్ --------- గొరిల్లా గ్లాస్
ధర ---------- 34,990(Expected)

Best Mobiles in India

English summary
lenovo z6 pro launch today how to watch live stream expected price specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X