Home
News

అద్భుతమైన ఆఫర్లతో మొదలైన Mi డేస్&Mi సూపర్ సేల్స్

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో Mi డేస్ అమ్మకంతో పాటు షియోమి యొక్క Mi.com లో Mi సూపర్ సేల్స్ కూడా మరో వారం రోజులు తిరిగి వచ్చాయి. తాజా రౌండ్ లో భాగంగా Mi డేస్ మరియు Mi సూపర్ సేల్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి మరియు జూలై 9 మంగళవారం వరకు ఈ సేల్స్ కొనసాగుతాయి.

mi days super sale amazon flipkart mi com

ఈ అమ్మకాలలో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.comలో షియోమి స్మార్ట్‌ఫోన్‌లలో అనేక ఒప్పందాలు, డిస్కౌంట్లు మరియు ఇతర ఆఫర్‌లను అందిస్తున్నాయి. క్రింద పేర్కొన్న ఆఫర్లతో పాటు ప్రముఖ ఇ-రిటైలర్లు తమ సంబంధిత వెబ్‌సైట్లలో అనేక ఒప్పందాలు మరియు బ్యాంకింగ్ ఆఫర్లను అందిస్తున్నాయి.

షియోమి స్మార్ట్‌ఫోన్‌లు:

షియోమి స్మార్ట్‌ఫోన్‌లు:

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.comలో Mi డేస్ మరియు Mi సూపర్ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ మరియు ఆఫర్‌లను పొందే కొన్ని ప్రసిద్ధ షియోమి స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మి 6 ఎ ₹ 5,999, రెడ్‌మి నోట్ 5 ప్రో ₹ 10,990, పోకోF1 ₹ 17,999 వీటితో పాటు Mi ఎ 2 మరియు రెడ్‌మిY 3 కూడా ఉన్నాయి. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో Mi డేస్ అమ్మకంలో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని అగ్ర ఒప్పందాలు, డిస్కౌంట్‌లు మరియు ఆఫర్‌ల గురించి తెలుసుకోవడానికి అలాగే Mi.comలో Mi సూపర్ సేల్ గురించి తెలుసుకోవడానికి చదవండి.

ఆఫర్స్:

ఆఫర్స్:

షియోమి రెడ్‌మి 6 ఎ (2 జిబి + 32 జిబి)ఫోన్‌ వెర్షన్‌ను ధర తగ్గింపుతో కేవలం 6,199రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుతం Mi.com మరియు అమెజాన్ రెండింటిలో ఈ ఫోన్ ధర 6,499 రూపాయలు. అదనంగా తాజా Mi అమ్మకాలు రెడ్‌మి నోట్ 5 ప్రో (6 జిబి + 64 జిబి) వెర్షన్‌ను రాయితీ ధర వద్ద తీసుకువస్తాయి ప్రస్తుతం వున్న ఈ ఫోన్‌ యొక్క ధర రూ.13.999ను తగ్గించి డిస్కౌంట్ రూపంలో కేవలం 11,999రూపాయలకు అందిస్తున్నారు. రెడ్‌మి నోట్ 5 ప్రో డిస్కౌంట్ ధరలు అమెజాన్, Mi.com మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 7 ప్రో:

రెడ్‌మి నోట్ 7 ప్రో:

Mi డేస్ మరియు Mi సూపర్ సేల్‌లో భాగంగా షియోమి రెడ్‌మి నోట్ 7 ప్రో మొబైల్ ను కేవలం ₹15,084 ధర వద్ద అందిస్తున్నాయి. వీటిలో 6 జిబి + 64 జిబి మరియు 6 జిబి + 128 జిబి వెర్షన్లను ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.com ద్వారా ఓపెన్ సేల్‌లో అందించనుంది. రెడ్‌మి నోట్ 7 ప్రో 4 జిబి + 64 జిబి వేరియంట్ సేల్స్ ను తదుపరి ఫ్లాష్ సేల్ జూలై 12 న షెడ్యూల్ చేయబడింది.

రెడ్‌మి నోట్ 7s:

రెడ్‌మి నోట్ 7s:

ఇతర ఆఫర్లలో భాగంగా రెడ్‌మి నోట్ 7s ₹ 11,285 అదనపు 1,000రూపాయల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో Mi.com మరియు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మిY3 కూడా ₹ 9,999 అదనపు 1,000 రూపాయల తగ్గింపుతో Mi.com మరియు అమెజాన్‌లో ఉంది.వీటితో పాటు పోకో F1 వేరియంట్‌లకు Mi.com మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటిలో 3,000 రూపాయల వరకు తగ్గింపుతో లభిస్తుంది. చివరగా Mi A 2 అదనపు 2,000రూపాయల ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్తో అమెజాన్, Mi.comలో అమ్మకానికి ఉంది.

తాజా Miడేస్ అమ్మకం గురించి మరిన్ని వివరాలను అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌లో చూడవచ్చు, అయితే Miసూపర్ సేల్ వివరాలు Mi.comలో లభిస్తాయి.

 

More from GizBot

Best Mobiles in India

English summary
mi days super sale amazon flipkart mi com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X