Home
News

MI ఫ్యాన్ ఫెస్టివల్

Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది మరియు ఇప్పుడు ఏప్రిల్ 2019 లొ MI ఫ్యాన్ ఫెస్టివల్ ద్వార Xiaomi రెడ్మి గో మార్క్కెట్లోకి విడుదల చేస్తునారు.

Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది.

mi fan festival xiaomi redmi go is now available in open sale on flipkart micom

మరియు ఇప్పుడు ఏప్రిల్ 2019 లొ MI ఫ్యాన్ ఫెస్టివల్ ద్వార Xiaomi రెడ్మి గో మార్క్కెట్ లోకి విడుదల చేస్తునారు.

 ఫ్లిప్ కార్ట్ లో

ఫ్లిప్ కార్ట్ లో

ఇండియా లొ MI ఫ్యాన్ ఫెస్టివల్ స్టార్ట్ అయినది . Xiaomi రెడ్మి గొ ఇప్పుడు ఓపెన్ సేల్ ద్వారా ఫ్లిప్ కార్ట్ మరియు Mi.com లలో ఆండ్రాయిడ్ గో ఎడిషన్ కేవలం RS . 4499 కు అందిస్తోంది . ఈ ఫోన్ మీద ఫ్లిప్ కార్ట్ లొ EMI ఆఫర్,ఎక్స్చేంజి ఆఫర్ లేదు . యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ మీద 10% రాయితీ ఉంది

Mi.com లో

Mi.com లో

Mi.com లో ఎక్స్చేంజి ఆఫర్ కింద RS 2200 క్యాష్ బ్యాక్ మరియు జియో 100GB ఫ్రీ డేటా ఆఫర్ ఉంది .

Xiaomi రెడ్మి గో లక్షణాలు

Xiaomi రెడ్మి గో లక్షణాలు

Redmi గో Android Oreo (గో ఎడిషన్) మరియు 5.0-అంగుళాల HD డిస్ప్లే లొ స్పోర్ట్స్ చూడవచ్చు. ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 425 SoC, 1GB RAM, 8GB ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. ఫోన్ కు రెండు SIM స్లాట్లు అలాగే ఒక ప్రత్యేక మెమరీ విస్తరణ స్లాట్ కలిగి ఉంది, ఇది మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు ఎక్స్టెండ్ చెయడానికి అనుమతిస్తుంది. తక్కువ లైట్ లొ చదివేందుకు వీలుగా నైట్ లైట్ మోడ్ తో రెడ్మి గో తయారుచేసారు .

కెమెరా లక్షణాలు

కెమెరా లక్షణాలు

ఇక కెమెరా విషయానికి వస్తే ఫోన్ 8MP బ్యాక్ కెమెరా సెటప్. సెన్సార్ యొక్క పిక్సల్ పరిమాణం 1.12μm,f / 2.0 కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా ఆటోఫోకాస్ మద్దతుతో వస్తుంది మరియు ఒక LED ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ కెమెరా 5MP 1.12μm పెద్ద పిక్సెల్ పరిమాణం సెన్సార్ మరియు f / 2.2 ఎపర్చర్. 3000 mAh బ్యాటరీ హ్యాండ్సెట్ మద్దతు నడుస్తుంది . Xiaomi 10 రోజుల వరకు స్టాండ్బై మోడ్ లో ఉంటుంది .

Best Mobiles in India

English summary
mi fan festival xiaomi redmi go is now available in open sale on flipkart micom
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X