విండోస్ 10.. వీడియో అదిరింది

Posted By:

విండోస్ 10.. వీడియో అదిరింది

మైక్రోసాఫ్ట్ ప్రతిష్టాతక్మంగా అభివృద్థి చేసిన ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 10' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విండోస్ 10లోని ప్రత్యేకతలను పరిచయం చేస్తూ మొట్టమొదటి వాణిజ్య ప్రకటనను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది.

Read More: ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.4000కే!

విండోస్ 10 మరో తొమ్మిది రోజుల్లో  111 భాషల్లో 190 దేశాల్లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని స్వయనా మైక్రోసాఫ్ట్ తన అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించింది. రకరకాల అవసరాల రిత్యా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను వివిధ ఎడిషన్‌లలో అందిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అవేంటో తెలుసుకుందాం...

Read More: ఈ ఫోన్ పగలదు, తడవదు!

విండోస్ 10 హోమ్, విండోస్ 10 మొబైల్, విండోస్ 10 ప్రో, విండోస్ 10 ఎంటర్ ప్రైజ్, విండోస్ 10 ఎడ్యుకేషన్, విండోస్ 10 మొబైల్ ఎంటర్ ప్రైజ్, విండోస్ 10 లాట్ కోర్.
English summary
Microsoft Releases First Windows 10 Advertisement. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot