ఈ ఫోన్ పగలదు, తడవదు!
వేలకు వేలు పోసి స్మార్ట్‌ఫోన్‌లను కొంటుంటాం. టైమ్ బాగోక మన చేతిలోని ఫోన్ ఒక్కసారి కిందపడటమో లేక నీటిలో పడటమో జరిగితే అంతే సంగతలు. కొత్త ఫోన్ కొనుక్కోవల్సిందే. ఇక పై ఇలాంటి సమస్య మనకు ఉండకపోవచ్చు. ఎందుకంటే..? కింద పడినా, నీటిలో మునిగానా ఏ మాత్రం చెక్కుచెదరని స్మార్ట్‌ఫోన్ త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ డివైస్‌కు హ్యాకింగ్ బెడత కూడా ఉండదు.
Read More: చాట్‌సిమ్‌తో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫ్రీ!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే.. ఈ అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ ‘లిక్విడ్‌మార్ఫియమ్' స్మార్ట్‌ఫోన్‌ను టరింగ్ రోబోటిక్స్ ఇండస్ట్రీస్ అభివృద్థి చేసింది. 5.5 అంగుళాల తాకేతెరను కలిగి ఉండే ఈ ఫోన్ లిక్విడ్ మార్ఫియం హౌసింగ్ అల్యూమినియమ్, స్టీల్ ఇంకా టెటానియమ్ వంటి లోహాల కంటే ధృఢంగా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.
Read More: బెస్ట్ ఆఫ్ ‘సోనీ ఎక్స్‌పీరియా'

అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ ‘లిక్విడ్‌మార్ఫియమ్’ స్మార్ట్‌ఫోన్
అన్ హ్యాకబుల్, అన్ బ్రేకబుల్, వాటర్ ప్రూఫ్ ‘లిక్విడ్‌మార్ఫియమ్' స్మార్ట్‌ఫోన్

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబ ర్యామ్, స్టోరేజ్ 64జీబి/128జీబి, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ కెమెరా, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. జూలై 31 నుంచి ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ అమెరికా ఇంకా చైనాలో ప్రారంభమవుతాయి. 16జీబి మోడల్ ధర సుమారుగా రూ.28,000 ఉండొచ్చు.
Read More: జాగ్రత్త! మీ గుట్టు విప్పేస్తారు

Click it and Unblock the Notifications