టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

By Sivanjaneyulu
|

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాడివేడి టెక్నాలజీ విశేషాలను ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ చేస్తూ భారతదేశపు మొట్టమొదటి బహుళ భాషా టెక్నాలజీ వెబ్‌సైట్‌గా గుర్తింపు తెచ్చుకున్న Telugu.gizbot.com నవంబర్ 2015కు గాను అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ -10 టెక్ కథనాలను పాఠకులకు మరోసారి పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది.

3జీ, 4జీ సపోర్ట్‌తో చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)
 

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన మొదటి విండోస్ వర్షన్‌ను నవంబర్ 20, 1985న ప్రపంచానికి పరిచయం చేసింది. అనాటి నుంచి ఈనాటి వరకు తన విండోస్ ఆపేరటింగ్ సిస్టంను సమర్థవంతంగా అప్‌డేట్ చేస్తూ ఈ బిల్ గేట్స్ కంపెనీ దిగ్విజయంగా తన 30వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ కథనాన్ని చదివేందుకు క్లిక్ చేయండి.

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

మీ ఫోన్‌లో రేడియేషన్ ఎంత.?

నిరంతరాయంగా ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ సంభవించే ప్రమాదముందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో ఫోన్ రేడియేషన్ సమస్య ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. అయితే, ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు అనేక మొబైల్ యాక్సెసరీస్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ఫోన్ ను చెవి దగ్గరగా పెట్టుకుని మాట్లాడవల్సి వస్తుంది. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు క్లిక్ చేయండి.

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

2016లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఏంటి..?

సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో 2015 స్మార్ట్‌ఫోన్ మార్కెట్ సరికొత్త శకానికి నాంది పలికింది. 4కే రిసల్యూషన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్-సీ, టర్బో చార్జింగ్ వంటి అత్యాధునిక స్పెక్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఈ ఏడాది మనం చూసాం. మరికొద్ది రోజుల్లో 2015కు బైబై చెప్పేయబోతున్నాం. ఈ నేపథ్యంలో 2016లో విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్‌ల పై మార్కెట్ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తికర వాతావరణం నెలకుంది. ఈ కథనాన్ని పూర్తిగా చదివేందుకు క్లిక్ చేయండి.

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)
 

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

తరువాతి వర్షన్ బ్లుటూత్ ఎలా ఉండబోతోంది..?

తరువాతి వర్షన్ బ్లూటూత్ మరింత వేగవంతంగా, మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది. బ్లూటూత్ స్టాండర్డ్స్‌ను ఎప్పటికప్పుడు అభివృద్థి చేసే స్పెషల్ ఇంట్రస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) బ్లూటూత్ భవిష్యత్ అప్ డేట్ కు సంబంధించిన వివరాలను అనౌన్స్ చేసింది. అప్‌కమింగ్ వర్షన్ బ్లూటూత్‌లో చోటుచేసుకునే విప్లవాత్మక మార్పులు ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' ద్వారా కనెక్ట్ కాబడే స్మార్ట్ కంప్యూటింగ్‌కు మరింత దోహదపడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు.

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

టాప్ స్టోరీస్ (నవంబర్ 2015)

మోటో ఎక్స్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ మీ సొంతం, ట్రై చేయండి

హాయ్ గిజ్‌బాట్ పాఠకులారా! మీ కోసం మరో అద్భుతమైన అవకాశం ఎదురుచూస్తోంది. మిమ్మల్ని ఉత్తేజ పరుస్తూ మరో ఆసక్తికర గిజ్‌బాట్ గివ్‌ఎవే కాంపిటీషన్ మీ కోసం సిద్ధంగా ఉంది. మోటరోలా ఇండియా సహకారంతో గిజ్‌బాట్ నిర్వహిస్తోన్న ఈ Giveaway కాంటెస్ట్‌లో మీరు గెలుపొందినట్లయితే మోటో ఎక్స్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను మీరు గెలుపొందుతారు. Giveaway కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు క్లిక్ చేయండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Most Readed Tech Stories November 2015. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X