ఆ స్పీచ్‌తో ఐడియా,ఎయిర్‌టెల్‌ రూ.13,500 కోట్లు నష్టపోయాయి

By Hazarath
|

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ప్రసంగిస్తున్న వేల మార్కెట్లో ప్రకంపనలు రేగాయి. 45 నిమిషాల సుదీర్ఘ ప్రసంగానికి ఐడియా ,బారతి ఎయిర్ టెల్ రూ. 13500 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ని కోల్పోయాయి. జియో ఆఫర్ల గురించి ముఖేష్ అంబాని ప్రకటిస్తున్న వేళ టెక్ దిగ్గజాలకు దాదాపు కోట్ల నష్టాలను తెచ్చిపెట్టింది.

 

ముఖేష్ అంబాని భవిష్యత్ వ్యూహంతో పాటు జియో హైలెట్ పాయింట్స్

ambani

ఈ రెండు కంపెనీల ఈక్విటీ వాటా విలువ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో 9 శాతం వరకూ దిగజారింది. ఆపై భారతీ ఎయిర్ టెల్ కొద్దిగా నిలదొక్కుకున్నా ఐడియా పీకలోతుల్లోకి కూరుకుపోయింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐడియా 9.58 శాతం నష్టంతో రూ. 84,50 వద్ద, భారతీ ఎయిర్ టెల్ 6.30 శాతం నష్టంతో రూ. 310,75 వద్దకు చేరాయి. ఇంకా షాకింగ్ ఏంటంటే నేటి సెషన్ లో అత్యధికంగా నష్టపోయిన టాప్ -2 కంపెనీల్లో ఐడియా, ఎయిర్ టెల్ మొదటి ప్లేస్ ని ఆక్రమించడం..

ఆపిల్ కంపెనీకి, అమెరికాకు రూ.లక్ష కోట్ల షాక్

45 నిమిషాల ప్రసంగంలో అంబాని ప్రవేశపెట్టిన జియో ఆఫర్లు ఇవే.

ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149

ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 0.3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 4 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 8 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

 

 

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999.
 

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 20 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 20 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 40 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 35 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 70 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 60 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 120 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499.

లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4 జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 150 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం

జియో ప్రీమియం యాప్స్

జియో ప్రీమియం యాప్స్

ఈ ప్యాకేజీల్లో భాగంగా జియో ప్రీమియం యాప్స్ డిసెంబర్ 31 2017 వరకూ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా ప్యాక్ ల విషయంలో మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 31 తరువాత తమ టారిఫ్ ప్లాన్ ను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Here Write Reliance AGM: Mukesh Ambani's 45-minute speech cost Bharti, Idea Rs 13800 crore

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X